Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Trinadha Rao Nakkina: త్రినాథరావు నక్కిన ఇబ్బందికర వ్యాఖ్యలు… ఇలా ఎందుకు చేశారు అవసరమా!

Trinadha Rao Nakkina: త్రినాథరావు నక్కిన ఇబ్బందికర వ్యాఖ్యలు… ఇలా ఎందుకు చేశారు అవసరమా!

  • January 13, 2025 / 10:56 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trinadha Rao Nakkina: త్రినాథరావు నక్కిన ఇబ్బందికర వ్యాఖ్యలు… ఇలా ఎందుకు చేశారు అవసరమా!

టాలీవుడ్‌లో తనకంటూ ఓ కొత్త కామెడీ టైమింగ్‌ని సృష్టించుకున్న దర్శకుల్లో త్రినాథరావు ఒకరు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయింది. అలాంటి వ్యక్తికి ఎవరితో ఎలా మాట్లాడాలి, హీరోయిన్ల గురించి ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది తెలియకుండా ఉంటుందా? కచ్చితంగా తెలిసే ఉంటుంది. కాబట్టి అలా మాట్లాడటాన్ని కావాలని చేసిన పనే అని చెప్పొచ్చు. అలాంటి పనులు ఆయన ఇటీవల ఒకే వేదిక మీద రెండు చేశారు. సందీప్‌ కిషన్‌ ‘మజాకా’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఇదంతా జరిగతింది.

Trinadha Rao Nakkina

సందీప్‌ కిషన్‌, రీతూ వర్మ, అన్షు, రావు రమేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మజాకా’. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సినిమా సంక్రాంతికే వచ్చేది. కానీ సీజన్‌ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో రాలేదు. అయితే ట్రైలర్‌ వచ్చింది. ఆ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథరావు నక్కిన స్పీచ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎందుకంటే అందులో ఒకరిని టీజ్‌ చేశారు. మరొకరి గురించి మాట్లాడే క్రమంలో నోరు జారారు. దీంతో ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Why Trinadha Rao Nakkina talked like this

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డాకు మహరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు.. గేమ్ ఛేంజర్ ఏ ప్లేస్లో ఉంది?
  • 4 ఈ ఏడాది రాబోతున్న 13 పాన్ ఇండియా సినిమాలు..వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ వేటికి ఉంది?

అన్షు లాంటి హీరోయన్ని ఎప్పుడో నేను యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడో.. ఇంకా చిన్నప్పుడో చూశాను. నాకైతే సరిగ్గా ఎప్పుడో గుర్తులేదు. ‘మన్మథుడు’ సినిమా చూసి ఏందిరా ఏందిరా ఈ అమ్మాయి లడ్డూలా ఉంది అనుకునేవాణ్ని. ఆ అమ్మాయిని చూడటానికే ‘మన్మథుడు’ సినిమాకి వెళ్లేవాళ్లం. అలాంటి ఆమె ఇప్పటికీ అలానే ఉందా? కొంచెం సన్నబడ్డారు. కొంచెం తినండి తెలుగుకి సరిపోదు. ఇక్కడ అన్నీ కొంచెం ఎక్కువ.. ఉండాలి అన్నాను. ఫర్లేదు కొంచెం ఇంప్రూవ్‌ అయింది. నెక్ట్స్ టైమ్ ఇంకా బాగా ఇంప్రూవ్‌ అవుతుంది అని త్రినాథరావు అన్నారు. (ఇక్కడ మేం రాసింది తక్కువే.. ఆయన ఇంకా అన్నారులెండి).

Why Trinadha Rao Nakkina talked like this

మరోవైపు ఆ స్పీచ్‌లోనే రీతూ వర్మ గురించి చెప్పబోయి.. ఓ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ ఓ సీఎం పేరు తట్టక ఇబ్బంది పట్టారు అంటూ వైరల్‌ అవుతున్న వీడియో మాదిరిగా త్రినాథరావు ఇమిటేట్‌ చేశారు. అసలే ఆ విషయం సెన్సిటివ్‌గా ఉంది. ఈ సమయంలో ఇలా చేయడం సరికాదు. ఇదంతా చూస్తుంటే సినిమా విషయం వైరల్‌ అవ్వడానికే ఇలా చేశారేమో అనే డౌట్‌ కూడా వస్తోంది.

‘గేమ్‌ ఛేంజర్‌’ ఈ నటుల్ని చూశారా? ఎందుకు తీసుకున్నారో? ఏం చేయించారో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anshu
  • #Trinadha Rao Nakkina

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version