Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » Pan India Movies 2025: ఈ ఏడాది రాబోతున్న 13 పాన్ ఇండియా సినిమాలు..వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ వేటికి ఉంది?

Pan India Movies 2025: ఈ ఏడాది రాబోతున్న 13 పాన్ ఇండియా సినిమాలు..వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ వేటికి ఉంది?

  • January 9, 2025 / 02:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pan India Movies 2025: ఈ ఏడాది రాబోతున్న 13 పాన్ ఇండియా సినిమాలు..వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ వేటికి ఉంది?

సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఇండియన్ సినిమా రేంజ్ పెంచింది కూడా సౌత్ సినిమాలే, సౌత్ ఫిలిం మేకర్సే అనడంలో సందేహం లేదు. గత ఏడాది వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో భారీ వసూళ్లు కొల్లగొట్టిన సినిమాలు ఉన్నాయి. మరి ఈ ఏడాది రాబోతున్న పాన్ ఇండియా సినిమాలు ఏంటి? వాటి బాక్సాఫీస్ స్టామినా ఎంతవరకు ఉంది? ఈ ఏడాది వెయ్యి కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

Pan India Movies 2025

1) గేమ్ ఛేంజర్ (Game Changer) :

Game Changer Target How Much is Required for Break Even (1)

రాంచరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా ఇది. నిర్మాత దిల్ రాజు (Dil Raju) కెరీర్లో 50వ సినిమా. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి కనుక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోవడం ఖాయం.

2) హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) హీరోగా ఏ.ఎం.రత్నం (A. M. Rathnam) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. క్రిష్ (Krish Jagarlamudi), రత్నం కృష్ణ (Jyothi Krishna)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ‘హరి హర వీరమల్లు : స్వర్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే టైటిల్ తో రాబోతుంది. మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.టాక్ అనుకున్నట్టు వస్తే ఈ సినిమా రూ.300 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

3) కూలీ (Coolie) :

రజినీకాంత్ (Rajinikanth)  హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకుడు. టాలీవుడ్ హీరో నాగార్జున (Nagarjuna) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 1న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి కనుక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోతుంది అనడంలో సందేహం లేదు.

4) థగ్ లైఫ్(Thug Life) :

చాలా గ్యాప్ తర్వాత కమల్ హాసన్ (Kamal Haasan)  , దర్శకుడు మణిరత్నం  (Mani Ratnam)  కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. శింబు  (Silambarasan) వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే..!జూన్ 5న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే రూ.500 కోట్ల నుండి రూ.600 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

5) వార్ 2 :

ఎన్టీఆర్ (Jr NTR)  , హృతిక్ రోషన్ (Hrithik Roshan)  కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. హిందీలో రూపొందుతున్నప్పటికీ.. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోవడం ఖాయం.

6) సికందర్ (Sikandar) :

సల్మాన్ ఖాన్ (Salman Khan) – మురుగదాస్ (A.R. Murugadoss) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఇది కూడా పాన్ ఇండియా వైడ్ రంజాన్ కానుకగా రిలీజ్ కాబోతుంది. దీనికి పాజిటివ్ టాక్ వస్తే కనుక వెయ్యి కోట్ల క్లబ్లో ఈజీగా చేరిపోతుంది.

7) కాంతార 2 :

రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. ‘కాంతార’ రూ.400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వస్తే.. వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం చాలా ఈజీ అని చెప్పాలి.

8) ది రాజా సాబ్ (The Rajasaab):

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మారుతి (Maruthi Dasari)  దర్శకుడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. నిర్మాతలైన ‘పీపుల్ మీడియా..’ వారు ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ దీనికి బజ్ ఎక్కువగా లేదు. అయినప్పటికీ పాజిటివ్ టాక్ కనుక వస్తే.. ప్రభాస్ ఇమేజ్ ను బట్టి రూ.500 నుండి రూ.600 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

9) అఖండ 2 :

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ‘అఖండ’ (Akhanda) సీక్వెల్ గా రూపొందుతుంది ఈ సినిమా. ’14 రీల్స్ ప్లస్’ వారు దీన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. దీనికి కనుక పాజిటివ్ టాక్ వస్తే రూ.300 కోట్ల నుండి రూ.400 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

10) జాత్ :

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. దీనికి కనుక పాజిటివ్ టాక్ వస్తే రూ.300 కోట్ల నుండి రూ.500 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

11) SYG (సంబరాల ఏటి గట్టు) :

సాయి దుర్గ తేజ్(సాయి ధరమ్ తేజ్)  (Sai Dharam Tej)  హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రోహిత్ కెపి దర్శకుడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే రూ.200 కోట్ల నుండి రూ.300 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

12) కుబేర (Kubera)  :

నాగార్జున (Nagarjuna) – ధనుష్ (Dhanush) – దర్శకుడు శేఖర్ కమ్ముల  (Sekhar Kammula) కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. దీనికి పాజిటివ్ టాక్ కనుక వస్తే రూ.200 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

13) ఇండియన్ 3 :

శంకర్ (Shankar) దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. ‘ఇండియన్ 2’ (Indian 2) ఫ్లాప్ అవ్వడం వల్ల దీనిపై అంచనాలు లేవు. అయినా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇది ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Game Changer
  • #Hari Hara Veera Mallu
  • #Indian 3
  • #Kantara

Also Read

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

related news

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

Kubera and Idli Kottu: కుబేర X ఇడ్లీకొట్టు: టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఎంత తేడానో చూశారా?

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

trending news

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

5 hours ago
OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

6 hours ago
‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

10 hours ago
Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

10 hours ago
Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

1 day ago

latest news

Malla Reddy: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. రూ.3 కోట్ల భారీ ఆఫర్.. కానీ?

Malla Reddy: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. రూ.3 కోట్ల భారీ ఆఫర్.. కానీ?

8 hours ago
SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

8 hours ago
చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

8 hours ago
Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

11 hours ago
Darshan: దర్శన్‌  బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

Darshan: దర్శన్‌ బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version