Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Venkatesh: ఇద్దరిని వెయిటింగ్‌లో అందుకే పెడుతున్నాడట!

Venkatesh: ఇద్దరిని వెయిటింగ్‌లో అందుకే పెడుతున్నాడట!

  • July 19, 2021 / 08:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: ఇద్దరిని వెయిటింగ్‌లో అందుకే పెడుతున్నాడట!

వెంకటేశ్‌కు కథ చెప్పి ఒప్పించడం అంత కష్టమా… ఈ వార్త మొత్తం ఈ పాయింట్‌ చుట్టూనే తిరగబోతోంది. వెంకీ గత రికార్డులు గమనిస్తే… అంత కష్టమేమీ కాదు అనే మాటే వినిపిస్తుంది. అయితే ఆయనతో సినిమాలు చేయడానికి అంతా ఓకే అయ్యి… కథ దగ్గరే ఆగిపోయిన దర్శకులు కొందరు ఉన్నారు. వారిలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, తరుణ్‌ భాస్కర్‌ కూడా ఉన్నారు. ఈ విషయమే ఇటీవల వెంకీ దగ్గర ప్రస్తావిస్తే… ‘కథ సిద్ధమవ్వాలి’ అని అన్నారు.

వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. గురూజీ… విజయ్‌ భాస్కర్‌తో కలసి సినిమాలు చేస్తున్నప్పటి నుండి వెంకీతో మంచి అనుబంధమే ఉంది. త్రివిక్రమ్‌ టైమింగ్‌ వెంకటేశ్‌కి బాగా నప్పుతుంది కూడా. అయితే ఎందుకో గానీ ఈ ఇద్దరి సినిమా రావడం లేదు. గతంలో ప్రయత్నాలు జరిగినా వర్కౌట్‌ కాలేదు. ఇది పక్కనపెడితే తరుణ్‌ భాస్కర్‌తో వెంకటేశ్‌ సినిమా ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. కథ కూడా విన్నారని టాక్‌.

ఈ రెండు సినిమాల గురించి ఇటీవల వెంకీ మాట్లాడారు. క్రీడా నేపథ్యంలో తరుణ్‌ భాస్కర్‌ ఓ కథ చెప్పారని, అయితే అది మెటీరియలైజ్‌ కాదని, వేరే కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారన్నారు. ఇక త్రివిక్రమ్‌ సినిమా గురించి చెబుతూ… మేం సినిమా చేయాలంటే ‘మంచి కథ సిద్ధమవ్వాలి’ అన్నారు. ఇదంతా చూస్తుంటే వెంకీకి నచ్చే కథ సిద్ధం చేయడం అంత ఈజీ కాదేమో అనిపిస్తోంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drushyam 2
  • #Narappa
  • #OTT
  • #Suresh Probuctions
  • #Venkatesh

Also Read

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

39 mins ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

1 hour ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

3 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

4 hours ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

4 hours ago

latest news

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

9 mins ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

2 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version