Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu6: ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దద్దరిల్లిపోవాల్సిందే…! ఎవరు రాబోతున్నారంటే.?

Bigg Boss Telugu6: ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దద్దరిల్లిపోవాల్సిందే…! ఎవరు రాబోతున్నారంటే.?

  • September 12, 2022 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu6: ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దద్దరిల్లిపోవాల్సిందే…! ఎవరు రాబోతున్నారంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే 21మంది హౌస్ మేట్స్ ఉన్నారు. మొగుడు పెళ్లాలిద్దరినీ కలిసి ఒక పార్టిసిపెంట్ గా లెక్క వేసినా కూడా ఇద్దరు మనుషులు ఉన్నారు కాబట్టి ఇద్దరికీ కావాల్సిన వసతులు కల్పించాల్సిందే. గేమ్ కూడా ఇద్దరూ కలిసే ఆడుతున్నారు. ఎవరి గేమ్ వాళ్లు ఆడట్లేదు. టాస్క్ వచ్చినా కూడా ఇద్దరిలో ఒకరు మాత్రమే పార్టిసిపేట్ చేయాలని బిగ్ బాస్ క్లియర్ గా ఆదేశిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఇంతమంది హౌస్ లో ఉంటే రెండోవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడట బిగ్ బాస్.

యాంకర్ గా, మోడల్ గా మంచి పేరు తెచ్చుకున్న దీపిక పిల్లి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి వెళ్లబోతోందని సమాచారం తెలుస్తోంది. అయితే, ఈసీజన్ లో బిగ్ బాస్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి.మరో పార్టిసిపెంట్ గా తన్మయిని కూడా హౌస్ లోకి పంపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇద్దరినీ హౌస్ లోకి పంపిస్తే 23మంది వరకూ అయిపోతారు. అందుకే, బిగ్ బాస్ టీమ్ ఆలోచనలో పడింది. ఒకర్ని ఈవారం, మరొకరిని వచ్చేవారం పంపించాలని ప్లాన్ చేస్తోందట.

ఫస్ట్ నుంచీ కూడా బిగ్ బాస్ సీజన్ – 6 కి దీపికా పిల్లి పేరు వివిపిస్తూనే ఉంది. అంతేకాదు, జబర్ధస్త్ టీమ్ లో ట్రాన్స్ జెండర్ అయిన తన్మయిని కూడా పంపించాలని అనుకున్నారు. కానీ, లాస్ట్ మినిట్ లో ఇద్దరినీ డ్రాప్ చేశారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపించాలని అనుకుంటున్నారు. దీపికా పిల్లి, తన్మయి ఇద్దరూ ఒకేసారి హౌస్ లోకి వస్తారా ? లేదా బిగ్ బాస్ వేరే విధంగా వీరిని ఉపయోగిస్తూ హౌస్ లోకి పంపిస్తాడా అనేది ఆసక్తికరం.

మొత్తానికి ఎప్పుడూ లేని విధంగా పార్టిసిపెంట్స్ హౌస్ లో సందడి చేస్తున్నారు. ఎవరి గేమ్ వాళ్లు ఆడుతూ స్ట్రాటజీలని ప్లే చేస్తున్నారు. ఈవారం ఎలిమినేషన్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తే మొత్తం 23మంది వరకూ హౌస్ లో ఉండే అవకాశం ఉంది. మరి చూద్దాం. ఏం జరగబోతోంది అనేది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!</strong

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu

Also Read

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

related news

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

trending news

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

42 mins ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

44 mins ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

22 hours ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

23 hours ago

latest news

RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

1 day ago
Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version