Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » గబ్బర్ సింగ్ మేనరిజం పవన్ కి ఇప్పుడు సెట్ అవుతుందా?

గబ్బర్ సింగ్ మేనరిజం పవన్ కి ఇప్పుడు సెట్ అవుతుందా?

  • March 24, 2020 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గబ్బర్ సింగ్ మేనరిజం పవన్ కి ఇప్పుడు సెట్ అవుతుందా?

పవన్ సినిమాలలో ఫ్యాన్స్ మాంచి కిక్కిచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. హిందీ చిత్రం దబంగ్ కి తెలుగు రీమేక్ గా వచ్చిన ఆ చిత్రం పవన్ కి బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. పవన్ అప్పటివరకు ప్లాప్స్ లో ఉండగా ఈ చిత్రం ఆయన్ని హిట్ ట్రాక్ ఎక్కించింది. దర్శకుడు అసలు ఒరిజినల్ కి పోలికలు లేకుండా స్ట్రైట్ మూవీ అన్నట్లు, కొత్తగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక హరీష్ శంకర్ పవన్ కోసం డెవలప్ చేసిన మాస్ మేనరిజం పవన్ కి భలే సెట్ అయ్యింది.

అలాగే హరీష్ మార్క్ వన్ లైనర్స్ పవన్ నోటి నుండి ఆటం బాంబ్స్ లా పేలాయి. ముఖ్యంగా ”నాకు తిక్కుందీ, దానికో లెక్కుంది..” వంటి వన్ లైనర్స్ చాల కాలం ప్రేక్షకులలో నానాయి. పవన్ తన 28వ చిత్రం హరీష్ శంకర్ తో కమిటైన సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం కూడా గబ్బర్ సింగ్ మాదిరి మాస్ వన్ లైనర్స్, రఫ్ మేనరిజం పవన్ కోసం సిద్ధం చేస్తున్నాడట హరీష్.

Will audience accept Pawan Kalyan mannerism again1

ఐతే పవన్ ఇప్పుడు ఓ పొలిటీషియన్, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి. ఈ నేపథ్యంలో హరీష్ రాసే వన్ లైనర్స్ మరియు పంచ్ డైలాగ్స్ పవన్ కి సెట్ అవుతాయా అనే అనుమానం కలుగుతుంది. ఒక వేళ అలాంటి మేనరిజం ఫ్యాన్స్ కి నచ్చినా సాధారణ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోవచ్చు. దానికి తోడు ఇదివరలా పవన్ కోతి చేష్టలు తెరపై అంత ఎంటరైన్మెంట్ పంచే అవకాశం తక్కువ. మరి చూడాలి హరీష్, పవన్ ని ఎలా చూపించనున్నాడో..దానిని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో?

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gabbar Singh
  • #harish shankar
  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

10 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

10 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

12 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

13 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

19 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version