Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » NBK108: ఆ మూవీతో బాలయ్య కోరుకున్న పాన్ ఇండియా సక్సెస్ దక్కుతుందా?

NBK108: ఆ మూవీతో బాలయ్య కోరుకున్న పాన్ ఇండియా సక్సెస్ దక్కుతుందా?

  • May 10, 2023 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NBK108: ఆ మూవీతో బాలయ్య కోరుకున్న పాన్ ఇండియా సక్సెస్ దక్కుతుందా?

బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబో మూవీ బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. భారీ క్యాస్టింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా మేకర్స్ ఈ సినిమా ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడటం లేదు. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం అర్జున్ రాంపాల్ ఎంపిక కాగా తాజాగా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా గురించి వస్తున్న అప్ డేట్లు అభిమానులకు ఎంతగానో నచ్చుతున్నాయి. బాలయ్య సినిమాలో పాన్ ఇండియా నటులను ఎక్కువగా ఎంపిక చేస్తుండటంతో బాలయ్య అనిల్ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అనిల్ సినిమాతో బాలయ్య కోరుకున్న పాన్ ఇండియా సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. బాలయ్య పాన్ ఇండియా హీరోగా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య సినిమాలకు ఇతర భాషల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది. బాలయ్య పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా కాజల్ ఈ సినిమాలో టీచర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. శ్రీలీల రోల్ ఈ సినిమాకు స్పెషల్ గా ఉండనుందని బోగట్టా.

బాలయ్య సింగిల్ రోల్ లో నటిస్తున్నా ఆ పాత్రకు సంబంధించి వచ్చే ట్విస్టులు మామూలుగా ఉండవని సమాచారం. బాలయ్య పుట్టినరోజుకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. బాలయ్య పుట్టినరోజున ఆయన సినిమాలకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.

బాలయ్య రేంజ్, మార్కెట్ పెరుగుతుండగా యంగ్ జనరేషన్ హీరోలకు సైతం బాలయ్య గట్టి పోటీ ఇస్తున్నారు. బాలయ్య అనిల్ కాంబో మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఈ సినిమా కోసం థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారని సమాచారం అందుతోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Kajal Aggarwal
  • #Nandamuri Balakrishna
  • #NBK108

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

24 mins ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

14 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

14 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

15 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

2 mins ago
Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

22 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

1 day ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version