Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Chiranjeevi: విమర్శలకు గట్టిగా జవాబివ్వాలనుకుంటున్న చిరంజీవి.. ఏమైందంటే?

Chiranjeevi: విమర్శలకు గట్టిగా జవాబివ్వాలనుకుంటున్న చిరంజీవి.. ఏమైందంటే?

  • November 19, 2023 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: విమర్శలకు గట్టిగా జవాబివ్వాలనుకుంటున్న చిరంజీవి.. ఏమైందంటే?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవికి ఆచార్య, భోళా శంకర్ సినిమాలతో భారీ షాకులు తగిలాయి. ఈ రెండు సినిమాలు కేవలం 16 నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కావడంతో పాటు ఈ రెండు సినిమాలపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించినా ఆచార్య, భోళా శంకర్ మాత్రం భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.

అయితే విమర్శలకు చిరంజీవి గట్టిగా సమాధానం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాతో పాన్ ఇండియా హిట్ సాధించి సవాల్ విసరాలని చిరంజీవి భావిస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి ఈ సినిమాకు 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది.

అనుష్క, మృణాల్ ఠాకూర్ తో పాటు పలువురు హీరోయిన్ల పేర్లు ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తుండగా ఎవరు ఫైనల్ అవుతారో చూడాల్సి ఉంది. చిరంజీవి ఇకపై మల్టీస్టారర్ ప్రాజెక్ట్ లకు చిరంజీవి దూరంగా ఉండనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చిరంజీవి వయస్సు పెరుగుతున్నా ఆయనలో ఎనర్జీ లెవెల్స్ మాత్రం తగ్గడంలేదనే సంగతి తెలిసిందే. మెగాస్టార్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే భారీ బ్లాక్ బస్టర్ హిట్లు సొంతమవుతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

చిరంజీవికి (Chiranjeevi) ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉంది. థియేటరల్లో ఫ్లాపైన మెగాస్టార్ సినిమాలు సైతం ఓటీటీలలో సక్సెస్ సాధిస్తున్నాయి. చిరంజీవి రేంజ్ కు తగ్గ విజయాలు రాబోయే రోజుల్లో సొంతమవుతాయేమో చూడాలి. రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్, అట్లీ, సుకుమార్, త్రివిక్రమ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

trending news

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

6 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

6 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

7 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

7 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

7 hours ago

latest news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

8 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

9 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

13 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version