Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Devara: ఆ బెనిఫిట్స్ లభిస్తే మాత్రం దేవర సంచలనాలు మామూలుగా ఉండవుగా!

Devara: ఆ బెనిఫిట్స్ లభిస్తే మాత్రం దేవర సంచలనాలు మామూలుగా ఉండవుగా!

  • June 27, 2024 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ఆ బెనిఫిట్స్ లభిస్తే మాత్రం దేవర సంచలనాలు మామూలుగా ఉండవుగా!

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా జోరుకు మరో రెండు వారాల వరకు బ్రేకులు వేసే అవకాశం ఉండదు. ఇండియన్2 (Bharateeyudu 2) సినిమా విడుదలయ్యే వరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా అన్ని థియేటర్లలో ప్రదర్శితం అయ్యే అవకాశం ఉంది. కల్కి 2898 ఏడీ సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్స్ కు కొదువ లేదు.

ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. నాగ్ అశ్విన్ ప్రతి పాత్రను సమర్థవంతంగా వినియోగించుకున్నారు. రిలీజ్ రోజున ఏపీలో కల్కి 2898 ఏడీ ఆరు షోలు ప్రదర్శితం అవుతున్నాయి. మరోవైపు పెరిగిన టికెట్ రేట్లతో ఈ సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా విడుదలకు మరో 90 రోజుల సమయం మాత్రమే ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

దేవరకు (Devara) కూడా టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలకు సంబంధించి అనుమతులు లభిస్తే ఈ సినిమా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా మేకర్స్ ప్లాన్ ఉందని భోగట్టా.

దేవర సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్ గా నటిస్తుండగా దేవరలో ఛాన్స్ దక్కిన తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్లు పెరుగుతున్నాయి. తమిళంలో విజయ్ కు (Vijay) జోడీగా ఒక సినిమాలో జాన్వీ నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి హిట్ తో ఈ ఏడాది టాలీవుడ్ కు మెమరబుల్ ఇయర్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

trending news

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

15 mins ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

28 mins ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

32 mins ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

8 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

3 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

5 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version