Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

  • June 24, 2025 / 01:49 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో ఈ ఏడాది ముందుగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా వచ్చింది. అది పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ కి కలిసిరాలేదు. మరోపక్క పైరసీ కూడా ఈ సినిమాని ఈవెనింగ్ షోలకే చంపేసింది అని చెప్పాలి. అలా ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి భారీ నష్టాలు వచ్చి పడ్డాయి.

Dil Raju

అయితే ఆ వెంటనే వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా దిల్ రాజు (Dil Raju) ని సేఫ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ‘గేమ్ ఛేంజర్’ కి వచ్చిన నష్టాలకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి వచ్చిన లాభాలకి లెక్క కరెక్ట్ గా సరిపోయింది. అంతకు మించి దిల్ రాజు (Dil Raju) కి మిగిలింది అంటూ ఏమీ లేదు.

is dil raju rise again2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది
  • 2 Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’
  • 3 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!
  • 4 8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

ఇదిలా ఉండగా.. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందిన ‘తమ్ముడు’ సినిమా జూలై 4న రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్స్ లో దిల్ రాజు బిజీగా గడుపుతున్నారు. తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) అనే సినిమా చేస్తున్నారు. దీనికి రవికిరణ్ కోలా దర్శకుడు. దీంతో పాటే ‘ఎల్లమ్మ’ కూడా సెట్స్ పైకి వెళ్ళింది. ‘బలగం’ వేణు (Venu) దీనికి దర్శకుడు.

Its Dil Raju 2.0 from now on2

ఈ రెండిటిలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. మరోపక్క అల్లు అర్జున్ (Allu Arjun) తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) తో కూడా ఓ సినిమా సెట్ చేసుకునే పనిలో బిజీగా గడుపుతున్నారు.

 ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Dil Raju
  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #venu

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

4 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

5 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

5 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

16 hours ago

latest news

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

31 mins ago
King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

55 mins ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

2 hours ago
Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version