Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

  • August 4, 2026 / 03:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

ప్రముఖ కథానాయిక రష్మిక మందన ఇటీవల గాయపడిన విషయం తెలిసిందే. ‘మైసా’ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె గాయపడినట్లు ఆమె పీఆర్‌ టీమ్‌ ఇటీవల ఓ నోట్‌ రిలీజ్‌ చేసింది. ఇప్పుడు ఆమె సోషల్‌ మీడియాలో ఈ విషయమైన సుదీర్ఘమైన పోస్టు రాసుకొచ్చింది. గాయం కారణంగా తనకు నొప్పిగా ఉందని, అయితే అది భరించలేనంత స్థాయిలో లేదని రష్మిక ఆ పోస్టులో రాసుకొచ్చింది. అంతేకాదు ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి కూడా చేసింది.

Rashmika

గాయాలు తగిలినప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది. నేను గాయపడిన విషయం ఎవ్వరికీ తెలియకూడదనుకున్నాను. కానీ నాకు ఇది వరుసగా మూడో గాయం. నేను నా శరీరాన్ని ఓ యంత్రంలా కాకుండా, దేహంలా చూడటం నేర్చుకోవాలి అని రష్మిక కాస్త బరువైన పదాలతో తన పరిస్థితి చెప్పుకొచ్చింది. నడుము భాగం ఇరువైపులా నాలుగు టెండన్లు ఉంటాయి. అవి నడుమను, కాళ్లను కలిపి ఉంచుతాయి. నా హిప్‌ కుడివైపున ఓ టెండన్‌ విడిపోయిందట. అది మళ్లీ అతుక్కున్న తరువాతే బాగా నడవగలను అని పరిస్థితి చెప్పింది.

నాకు నేనుగా ఎప్పుడూ లీవ్‌ తీసుకోనని తెలిసి, దేవుడే ఇలా బలవంతంగా రెస్ట్‌ ఇచ్చాడేమో. ఈ విశ్రాంత సమయాన్ని ఆస్వాదిస్తున్నాను. బోర్‌ కొట్టకుండా పజిల్స్‌ పరిష్కరిస్తున్నాను. రన్నింగ్‌, ఎక్సర్‌సైజ్‌లు చేసే పరిస్థితి లేకపోవడం వల్ల బరువు పెరుగుతానేమో అని భయంగా ఉంది. ఖాళీ దొరికింది కదా అని ఫుడ్‌ బాగా లాగిస్తున్నాను. స్వీట్లు కనిపిస్తే డెజర్ట్‌ మాన్‌స్టర్‌ అయిపోతున్నాను అని చెప్పింది. మొత్తానికి బాధలో కూడా పాజిటివిటీ కలిపి తనెంత స్ట్రాంగ్‌ అనేది చెప్పకనే చెప్పింది రష్మిక మందన.

ఇక రష్మిక సినిమాల సంగతి చూస్తే.. చేతిలో వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటి ప్రచారం పనులూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తీవ్రమైన గాయమే అవ్వడంతో కొన్నాళ్లు సినిమాలకు పూర్తి దూరంగా ఉండాల్సి వస్తుంది. దీంతో ఆయా సినిమాల షెడ్యూళ్లు మారిపోయి, విడుదల వాయిదా పడుతుంది.

మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mysaa
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

2 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

3 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

23 hours ago

latest news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

54 mins ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

1 hour ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

2 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version