Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ తో పాటు ఆ సినిమా కూడా సంక్రాంతికేనట..!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ తో పాటు ఆ సినిమా కూడా సంక్రాంతికేనట..!

  • October 10, 2024 / 10:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ తో పాటు ఆ సినిమా కూడా సంక్రాంతికేనట..!

పండుగల సీజన్లని క్యాష్ చేసుకోవాలని ప్రతీ నిర్మాతకి ఉంటుంది. అందుకే షూటింగ్ దశలో ఉండగానే.. రిలీజ్ డేట్లని లాక్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కి బాగా డిమాండ్ ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలు చూసేది ఈ సీజన్లోనే..! సంక్రాంతిని మన ప్రేక్షకులు సినిమాతోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. 4 పెద్ద సినిమాలు రిలీజ్ అయినా ఈ సీజన్లో జనాలు చూస్తారు. ఎటొచ్చీ థియేటర్ల షేరింగ్ వద్దే వస్తుంది సమస్య అంతా..!

Dil Raju

ప్రతి సీజన్..కి ఇలాంటి సమస్యలు చూస్తూనే ఉన్నాం. 2023 సంక్రాంతికి ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ తమ 2 పెద్ద సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసింది. ఆ టైంలో దిల్ రాజు (Dil Raju) తన ‘వారసుడు’ (Varasudu) చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నారు అంటూ వివాదాలు తలెత్తాయి. అయినప్పటికీ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. తెలుగు సినీ చరిత్రలో ఒక నిర్మాత తమ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్లు కొట్టడం అనేది అదే మొదటిసారి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'వేట్టయన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. కడుపు చేసింది అతనే అంటూ..!

అయితే ఈసారి దిల్ రాజు కూడా ‘మైత్రి’ బాటలోనే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అవును దిల్ రాజు నిర్మాణంలో ‘గేమ్ ఛేంజర్’ (Game changer)  రూపొందుతుంది. డిసెంబర్ 20కి రిలీజ్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల.. అది సంక్రాంతికి వాయిదా పడింది. మరోపక్క అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh Daggubati)  హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. దానికి కూడా దిల్ రాజే నిర్మాత. ఆ చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట.

‘విశ్వంభర’ (Vishwambhara) 99 శాతం సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడంతో దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ సినిమా కాబట్టి.. వెంకీ- అనిల్ రావిపూడి..ల సినిమాకి ఇబ్బంది ఉండదు. అయితే థియేటర్ల విషయంలో మిగిలిన నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారు? అనేది తెలియాల్సి ఉంది. బాలయ్య (Balakrishna)  – బాబీ (Bobby) ..ల సినిమాను కూడా దిల్ రాజే నిర్మిస్తారనే టాక్ కూడా ఇప్పుడు ముమ్మరంగా నడుస్తుంది.

దేవర3 గురించి కొరటాల శివ షాకింగ్ కామెంట్స్.. అలా చెప్పడంతో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #S J Suryah
  • #shankar

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

7 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

7 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

6 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

9 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version