Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Harish Shankar: ‘తెరి’ రీమేక్‌ అక్కడ తప్పు చేశారు.. ఇక్కడ చేసుకోవాలి హరీషా..!

Harish Shankar: ‘తెరి’ రీమేక్‌ అక్కడ తప్పు చేశారు.. ఇక్కడ చేసుకోవాలి హరీషా..!

  • December 26, 2024 / 08:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: ‘తెరి’ రీమేక్‌ అక్కడ తప్పు చేశారు.. ఇక్కడ చేసుకోవాలి హరీషా..!

ఒక సినిమాను రీమేక్‌ చేయడం చాలా కష్టం. ఉన్నది ఉన్నట్లు తీసేస్తే ‘మీరు చేసింది ఏముంది యాజ్ ఇట్‌ ఈజ్‌’ ఉంది కదా అనేస్తారు. ఇక ఏమన్నా మార్పులు చేసి తేడా కొడితే ‘ఉన్నది ఉన్నట్లు తీసినా బాగుండేది కదా’ అంటారు. ఇలాంటి డబుల్‌ ఎడ్జ్‌ స్వోర్డ్‌ ప్రయాణాన్ని గతంలో బాగా చేసిన దర్శకుడు హరీశ్‌ శంకర్ (Harish Shankar) ఒకరు. రీసెంట్‌గా ‘మిస్టర్‌ బచ్చన్‌’తో (Mr. Bachchan) ఇబ్బంది పడినా.. ఆయన రీమేక్‌ స్కిల్స్‌ను పూర్తిగా బ్యాడ్‌ అనలేం.

Harish Shankar

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఆయన చాలా ఏళ్లుగా తీస్తున్న (?) ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh)సినిమా కథను మరోసారి చెక్‌ చేసుకునే అవకాశం కల్పించాడు. తమిళంలో ‘తెరి’ (Theri).. తెలుగులో ‘పోలీసు’గా వచ్చిన సినిమాను మరోసారి తెలుగులో పవన్‌ కల్యాణ్‌తో (Pawan Kalyan) ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’గా తెరకెక్కిస్తున్నారు హరీశ్‌ శంకర్‌. ఒరిజినల్‌ సినిమాకు మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. అయితే, ‘తెరి’ సినిమాను బాలీవుడ్‌లో ‘బేబీ జాన్‌’ (Baby John) పేరుతో రీమేక్‌ చేయించారు అట్లీ (Atlee Kumar).

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేవతి కుటుంబానికి మొత్తం విరాళాలు ఎంతంటే..?
  • 2 ప్రముఖ రైటర్‌కు మాతృవియోగం!
  • 3 అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచిన స్టార్ బ్యూటీ!

Baby John Movie Review and Rating1

ఆ సినిమా అక్కడి బాక్సాఫీసు దగ్గర బొక్క బోర్లా పడింది. ఈ క్రమంలో సినిమా కథలోని పాయింట్లను హరీశ్‌ శంకర్‌ రీచెక్‌ చేసుకోవాలి అనే సజెషన్స్‌ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆయన ఇలాంటి పనులు చేస్తారు కూడా అంటున్నారు. మరి మార్పులు చేస్తారా? లేక ఇప్పటికే చేసినవి సరిపోతాయా అనేది చూడాలి. ‘బేబీ జాన్‌’, ‘తెరి’ చూసినవాళ్లను అడిగితే.. విజయ్‌  (Vijay Thalapathy) స్వాగ్‌, స్టైల్‌ని వరుణ్‌ ధావన్‌  (Varun Dhawan) మ్యాచ్‌ చేయలేకపోయాడు అని అంటున్నారు.

అయితే పవన్‌ విషయంలో ఆ ఇబ్బంది అస్సలు ఉండదు. కాబట్టి సరైన యాడ్‌ ఆన్స్‌ చేసుకొని హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) ఈ సినిమాను తీస్తే చాలు తిరిగి తన పూర్వపు ఫామ్‌కి వచ్చేస్తారు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సమస్య ఎప్పుడు సినిమా షూట్‌ రీస్టార్ట్‌ అవుతుంది అని. ఎందుకంటే పవన్‌ ఇప్పుడు సినిమాలకు అంత విరివిగా డేట్స్‌ ఇవ్వలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటీ సీఎం అయ్యారు కదా. ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera Mallu), ‘ఓజీ’  (OG Movie) అయ్యాకనే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ స్టార్ట్‌ అవుతుంది.

సీఎం మాట్లాడని వాటిని కూడా ప్రచారం చేస్తున్నారు : దిల్ రాజు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Theri
  • #Ustaad Bhagat Singh

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

15 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

6 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

7 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

8 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

9 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version