Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Actress Anjali: 2024 లో అంజలి సినిమాలు.. ఈ చిత్రం గమనించారా?!

Actress Anjali: 2024 లో అంజలి సినిమాలు.. ఈ చిత్రం గమనించారా?!

  • April 4, 2024 / 09:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Anjali: 2024 లో అంజలి సినిమాలు.. ఈ చిత్రం గమనించారా?!

‘ఫోటో’ అనే సినిమాతో నటిగా మారిన అంజలి (Anjali) .. ఆ తర్వాత ‘బింబిసార’ (Bimbisara) దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vassishta) హీరోగా తెరకెక్కిన ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. కానీ ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె కోలీవుడ్ చెక్కేసింది. అక్కడి ప్రేక్షకులు మాత్రం ఈమెను నెత్తిన పెట్టుకున్నారు. ‘షాపింగ్ మాల్’ ‘జర్నీ’ (Journey) వంటి వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ( Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది.

అప్పటి నుండి అంజలి ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంది. ఇప్పటికీ ఈమె చేతిలో ఆఫర్లు ఉన్నాయి. ఆల్రెడీ 50 సినిమాల్లో నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ గా ఈమె రికార్డు కూడా సృష్టించింది. ఆమె నుండి రాబోతున్న ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) సినిమా ఆమెకి 50 వ సినిమా కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఈ 2024 లో అంజలి నుండి 3 సినిమాలు రాబోతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

అవే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari)  ‘గేమ్ ఛేంజర్’ (Game Chnager) . సరిగ్గా గమనిస్తే.. ఈ మూడు సినిమాల పేర్లు ఇంగ్లీష్ లో ‘G ‘ అనే లెటర్ తో ప్రారంభమవుతున్నాయి. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ లో ఈ విషయం పై ఆమెను ప్రశ్నించగా.. ‘అన్ని G అనే లెటర్ తోనే స్టార్ట్ అవుతున్నాయి అంటే నా గ్రహాలు(‘G’rahalu) బాగున్నాయి అన్నమాట’ అంటూ చెప్పుకొచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Geethanjali Malli Vachindi

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

2 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

2 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

9 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

10 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

11 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

11 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

12 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

1 day ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version