Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Gangs of Godavari: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ వాయిదా… విశ్వక్‌ మాట మీద నిలబడతాడా?

Gangs of Godavari: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ వాయిదా… విశ్వక్‌ మాట మీద నిలబడతాడా?

  • November 15, 2023 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gangs of Godavari: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ వాయిదా… విశ్వక్‌ మాట మీద నిలబడతాడా?

డిసెంబరు మొదటి వారం సినిమాల పంచాయితీ జరుగుతున్న రోజులవి.. అంటే మరీ ఎక్కువ రోజులు అవ్వలేదు అనుకోండి. ఓ పదిహేను రోజుల క్రితం మాట అది. ఓ యువ హీరో చాలా అగ్రెసివ్‌గా ‘ఒకవేళ అదే జరిగితే ఆ సినిమా ప్రచారానికి నేను రాను’ అని కరాఖండీగా చెప్పేశాడు. దీంతో అంత కోపంగా ఎందుకున్నాడు, ఏమైంది అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపై వివరణ వస్తుందేమో అనుకుంటే ఇంతవరకు ఆ హీరో నుండి కానీ, ఆ టీమ్‌ నుండి కానీ వివరణ రాలేదు.

ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది. మేం చెప్పిన హీరో విశ్వక్‌సేన్‌ అని, ఆ సినిమా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ అని. ఈ సినిమా గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 8న కాకుండా 29న రిలీజ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు చర్చలు తుది దశలో ఉన్నాయని చెబుతున్నారు. దీంతో మరి అప్పుడు విశ్వక్‌ సేన్‌ చెప్పిన మాట ఇప్పుడు ఉంటాడా అనే ప్రశ్న మొదలైంది.

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా గురించి టీమ్‌ చాలా రోజుల క్రితమే తమ సినిమా ప్రచారం ప్రారంభించింది. వివిధ కారణాల వల్ల, చాలా మార్పుల తర్వాత సినిమాను డిసెంబరు 8న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్‌ను కూడా మారుస్తున్నారు అని ఆ మధ్య టాక్‌ వచ్చింది. ఆ సమయంలోనే విశ్వక్‌సేన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. సినీ పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ఇబ్బందిపెట్టాలనే చూస్తుంటారు అంటూ వైరల్‌ కామెంట్స్‌ చేశాడు.

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాను తొలుత అనుకున్న తేదీకే విడుదల చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని క్లారిటీ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్‌ మారుద్దాం అనుకుంటాడు. తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని అర్థమైంది. సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. డిసెంబర్‌ 8 సివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లిపై ఒట్టు. మహాకాళి మాతో ఉంది అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

అంతేకాదు డిసెంబర్‌లో కనుక (Gangs of Godavari) ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా రాకపోతే… ఇకపై తనను సినిమా ప్రమోషన్స్‌లో చూడరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో మరి విశ్వక్‌సేన్‌ ప్రచారానికి వస్తాడా అనే ప్రశ్న వినిపిస్తోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gangs of Godavari -
  • #Vishwak Sen

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

26 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 mins ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

56 mins ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 hour ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

2 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version