Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Chaitnaya: చైతన్యను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణాలివే?

Naga Chaitnaya: చైతన్యను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణాలివే?

  • October 20, 2021 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitnaya: చైతన్యను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణాలివే?

అక్కినేని హీరో నాగచైతన్య వరుసగా మూడు సినిమాలతో విజయాలను అందుకున్నారు. మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ సినిమాల విజయాలతో నాగచైతన్య మార్కెట్ తో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం థాంక్యూ, బంగార్రాజు సినిమాలలో నటిస్తున్న చైతన్య నందినీ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కే ఒక సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నందినీ రెడ్డి డైరెక్షన్ లో చైతన్య నటించడం చైతన్య అభిమానులకు మాత్రం ఇష్టం లేదు.

సమంత నటించిన ఓ బేబీ సినిమాకు నందినీరెడ్డి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సమంతతో క్లోజ్ గా ఉండే డైరెక్టర్లలో నందినీ రెడ్డి కూడా ఒకరు. నెటిజన్లు, ఫ్యాన్స్ ట్రోలింగ్ నేపథ్యంలో చైతన్య ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. త్వరలో చైతన్య నందినీరెడ్డి కాంబో ప్రాజెక్ట్ గురించి స్పష్టత రానుంది. విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉన్న చైతన్య భవిష్యత్తు ప్రాజెక్టులు సైతం సక్సెస్ సాధించేలా కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతన్య ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించనున్నారు. మరోవైపు చైతన్య నటించిన లవ్ స్టోరీ ఈ నెల 22వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వెండితెరపై బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ స్టోరీ ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Nandini Reddy
  • #naga chaitanya
  • #nandini reddy
  • #Samantha

Also Read

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

2 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

6 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

6 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

9 hours ago

latest news

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

17 mins ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

23 hours ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

1 day ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

1 day ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version