Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ‘డబుల్‌ ప్లాన్‌’.. ఒకేసారి రెండు సినిమాలట.. ప్రభాస్‌ ప్లానింగ్‌ ఏంటి?

Prabhas: ‘డబుల్‌ ప్లాన్‌’.. ఒకేసారి రెండు సినిమాలట.. ప్రభాస్‌ ప్లానింగ్‌ ఏంటి?

  • August 9, 2024 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘డబుల్‌ ప్లాన్‌’.. ఒకేసారి రెండు సినిమాలట.. ప్రభాస్‌ ప్లానింగ్‌ ఏంటి?

‘సలార్‌’ (Salaar) , ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాల బ్లాక్‌బస్టర్‌ విజయాలతో మాంచి జోరు మీదున్నాడు ప్రభాస్‌ (Prabhas) . ఈ నేపథ్యంలో తర్వాత వచ్చే సినిమాల విషయంలో భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ‘బాహుబలి’ (Baahubali) సినిమాల తర్వాత మళ్లీ ఇప్పుడే హిట్‌ ట్రాక్‌లో ఉన్నాడు కాబట్టి. దీని కోసం కొంతమంది అభిమానులు మళ్లీ పాన్‌ ఇండియా సినిమాలే రావాలి అంటున్నారు. ఎందుకంటే ఇన్‌స్టంట్‌గా రెండు సీక్వెల్స్‌ ఉన్నాయి మరి. అయితే ప్రభాస్‌ ప్లానింగ్‌ చూస్తుంటే అలా లేదు. ఎందుకంటే పాన్‌ ఇండియా సీక్వెల్స్‌, పాన్‌ ఇండియా సినిమా పక్కన పెట్టి సగటు టాలీవుడ్‌ సినిమాలు చేస్తున్నాడు.

Prabhas

ఒకటి ఫ్యాన్‌ ఇండియా కాగా.. రెండో సంగతి ఈ రోజో, రేపో తెలిసిపోతుంది. వచ్చే సమ్మర్‌లో ‘రాజాసాబ్‌’ (The Rajasaab) అంటూ ఫ్యాన్‌ ఇండియా సినిమా చేయనుండగా.. హను రాఘవపూడి (Hanu Raghavapudi) – మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమా త్వరలో స్టార్ట్‌ అవుతుంది అని చెబుతున్నారు. ఈ రెండు సినిమాలు పారలల్‌గా షూటింగ్‌ జరుపుకుంటాయట. దీంతో ఆ స్థాయి విజయం ఈ సినిమాలతో అవుతుందా? అనే ప్రశ్న మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కమిటీ కుర్రాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బన్నీపై పవన్ కి కూడా కోపం ఉందా?
  • 3 చై శోభిత నిశ్చితార్థం..సమంతని లాగుతున్న నెటిజన్లు.!

మామూలుగా అయితే ప్రభాస్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడు ఏ సినిమా వచ్చినా పాన్‌ ఇండియానే. ఎందుకంటే ఆయన ఇమేజ్‌ అలాంటిది. అయితే మరి ఆ పాన్‌ ఇండియా సినిమాలు ఎప్పుడు స్టార్ట్‌ అనేదే ఇక్కడ ప్రశ్న. అన్నట్లు హను సినిమా పాన్‌ ఇండియానే అంటున్నారు అనుకోండి. అయితే అది ట్రైలర్‌ వచ్చాక బజ్‌ బట్టి తెలుస్తుంది. ‘సలార్‌ 2’ ఈపాటికే మొదలవ్వాలి. కానీ ఎందుకో కానీ స్టార్ట్‌ చేయలేదు.

ఇక ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ అయితే ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనే విషయంలో రూమర్లు కూడా రావడం లేదు. ఇక సందీప్‌ రెడ్డి వంగా సినిమా వచ్చే ఏడాదిలో కానీ, ఈ ఏడాది ఆఖరులో కానీ ప్రారంభిస్తారు అని చెబుతున్నారు. ఈ లెక్కన ఆ సినిమాలు రావడానికి చాలా కాలమే పడుతుంది. కాబట్టి ఇప్పటికి ఈ సినిమాలతో అడ్జెస్ట్‌ అయిపోవడమే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Prabhas
  • #Salaar 2
  • #The RajaSaab

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

9 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

14 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

15 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version