Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సొంతగడ్డపై సాయేష హిట్ కొట్టేనా..?

సొంతగడ్డపై సాయేష హిట్ కొట్టేనా..?

  • October 28, 2016 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సొంతగడ్డపై సాయేష హిట్ కొట్టేనా..?

హీరోయిన్లుగా ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు. అలాంటివారి విషయంలో తొలి సినిమా, తొలి విజయం వంటివి ఎవరికీ పెద్ద పట్టకపోవచ్చు. కానీ సినీ నేపథ్యం ఉన్నవారి విషయంలో మాత్రం అన్నీ లెక్కలోకి వస్తాయి. అయితే వీరికి ఆ నేపథ్యం బలమే అయినా అదృష్టం కూడా కొంత కలిసి రావాలి. అఖిల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయేషాకి లేనిది అదే.సైరాబాను, దిలీప్ కుమార్ మనవరాలైన సాయేషా అక్కినేని వారసుడు అఖిల్ తో టాలీవుడ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని అన్న ట్యాగ్, వినాయక్ లాంటి అగ్ర దర్శకుడు కావడంతో మరో ఆలోచన లేకుండా సైన్ చేసేసింది. తీరా విడుదలయ్యాక రిజల్ట్ రివర్స్ అయ్యింది. టాలీవుడ్ కి చుట్టపు చూపుగా వచ్చిందని ఈ సినిమా ఫలితాన్ని ఇక్కడే వదిలేసినా సాయేషకి సొంతగడ్డపై విజయం సాధించాల్సిన సమయం రానే వచ్చింది.

అజయ్ దేవగన్ నటిస్తూ దర్శకత్వం వహించిన ‘శివాయ్’లో సాయేష నటించింది.ఈ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరించిన అజయ్ సాయేషాను అనేక పరీక్షలు పెట్టాకే ఆ పాత్రకు ఎంపిక చేశాడట. బాలీవుడ్ లో ఈ అమ్మడికి ఇదే తొలి సినిమా కావడంతో అందరి చూపు సాయేషా పైనే ఉంది. ఇప్పటికే సినీ ఓ తరం వారసులంతా అక్కడ తమ ప్రతిభతో సత్తా చాటుతున్నారు. ఈ పరిస్థితుల్లో సాయేషా సొంతగడ్డపై ఎలాంటి ఫలితం పొందనుందన్నది ఆసక్తికరంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sayesha Saigal
  • #Ajay Devgan
  • #akhil movie
  • #shivay movie

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

52 mins ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

19 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

20 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

22 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

20 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

1 day ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ఇతర సినిమాలను ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version