Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Thank You Movie: నాగచైతన్య కొత్త సినిమా మీద అప్పుడు భయాలు మొదలు!

Thank You Movie: నాగచైతన్య కొత్త సినిమా మీద అప్పుడు భయాలు మొదలు!

  • July 22, 2022 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thank You Movie: నాగచైతన్య కొత్త సినిమా మీద అప్పుడు భయాలు మొదలు!

కొందరికి కొన్ని పాత్రలు అస్సలు సెట్‌ కావు. ఆ పాత్ర ఆ హీరో వేస్తున్నాడు అంటే అభిమానుల్లో చిన్న గుబులు రేగుతుంది. అందులో సెంటిమెంట్‌ కూడా కలిసొస్తోంది అంటే ఇంకా భయపడుతుంటారు. అలా నాగచైతన్య అభిమానుల గుండెల్లో చిన్నపాటి గుబులు మొదలైంది. ఈ సారి కారణం పాత్రతోపాటు, అందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా. ‘థ్యాంక్‌ యూ’ సినిమా విడుదలైపోయివడంతో.. కొన్ని రోజులు తర్వాత చైతు.. కొత్త సినిమా మొదలుపెడతాడు. ఆ సినిమాతోనే సమస్య అంతా అని చెప్పాలి.

నాగచైతన్య – వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే ఇటీవల ఈ సినిమా ముహూర్తం కూడా జరుపుకుంది. త్వరలోనే షూటింగ్‌ కూడా అనుకుంటున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై నిర్మించబోతున్నారు. అయితే ఇదే నిర్మాణ సంస్థ నుండి ఇటీవల విడుదలైన ‘వారియర్‌’ సినిమా ఫలితం ఇప్పుడు నాగచైతన్య సినిమా మీద ఆందోళనలు కలిగిస్తోంది. దీనికి కారనం మొదట చెప్పినట్లు సినిమా టీమ్‌. ‘వారియర్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతి శెట్టి..

ఇప్పుడు చైతన్య సినిమాలోనూ నటిస్తోంది. అందులో హీరో రామ్‌ పోలీసు, ఇందులో నాగచైతన్య కూడా పోలీసుగా కనిపించబోతున్నాడట. ఇటీవల చైతునే ఈ విషయం చెప్పాడు. ఇక ఆ సినిమా దర్శకుడు లింగుస్వామి తమిళియన్‌. వెంకట్‌ ప్రభు కూడా కోలీవుడ్‌కి చెందినవాడే. దీంతో ఇన్నేసి విషయాలు కామన్‌గా ఉన్నాయి అంటూ లెక్కలేస్తున్నారు అక్కినేని అభిమానులు. అందులోనూ చైతన్య గతంలో పోలీసుగా కనిపించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ తేడా కొట్టిన విషయం తెలిసిందే. అది కూడా తమిళ దర్శకుడి సినిమానే కావడం గమనార్హం.

దర్శకుడు వెంకట్‌ప్రభు పనితనం విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. రెగ్యులర్‌ సినిమాలకు దూరంగా వెళ్తూ సినిమాలు చేయడం ఆయన స్టైల్‌. అలాంటి దర్శకుడితో ఫక్తు కమర్షియల్‌ పోలీసు కథ తీస్తే ఇబ్బంది తప్పదు. చూద్దాం మరి చైతన్య కథ ఎలాంటిది ఎంచుకున్నాడో, ఎలా ఉంబోతోందో. అన్నట్లు ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు #VenatprabhuPolice అని ట్యాగ్ పెడతారేమో.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #naga chaitanya
  • #Raashi khanna
  • #Thank You
  • #Vikram K Kumar

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

9 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

9 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

4 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

4 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

5 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

6 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version