Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varun Tej: ఫిదా మ్యాజిక్ ను వరుణ్ తేజ్ రిపీట్ చేస్తారా?

Varun Tej: ఫిదా మ్యాజిక్ ను వరుణ్ తేజ్ రిపీట్ చేస్తారా?

  • March 28, 2022 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: ఫిదా మ్యాజిక్ ను వరుణ్ తేజ్ రిపీట్ చేస్తారా?

వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గని మూవీ వచ్చే నెల 8వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచింది. అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తుండగా కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం. అయితే ఈ సినిమా షాకింగ్ బడ్జెట్ తో తెరకెక్కింది. నటీనటుల రెమ్యునరేషన్లతో కలిపి ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 50 కోట్ల రూపాయలు అని సమాచారం.

Click Here To Watch NOW

వరుణ్ తేజ్ పై ఈ బడ్జెట్ ఎక్కువ మొత్తమే అని చెప్పాలి. వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. ఎఫ్2 సినిమా కూడా ఫుల్ రన్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించినా ఈ సినిమా మల్టీస్టారర్ కావడంతో వరుణ్ తేజ్ ఖాతాలో ఈ సినిమా సక్సెస్ ను వేయలేము. గని మూవీతో మరోసారి 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి వరుణ్ తేజ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

అయితే గని సినిమాకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి నెలకొంది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రభంజనం కొనసాగితే గని సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉండదు. ఏప్రిల్ నెల 13వ తేదీన బీస్ట్, ఏప్రిల్ 14వ తేదీన కేజీఎఫ్ ఛాప్టర్2 రిలీజ్ కానున్నాయి. అరబిక్ కుత్తు సాంగ్ వల్ల బీస్ట్ మూవీపై అంచనాలు పెరగగా కేజీఎఫ్ ఛాప్టర్1 సక్సెస్ సాధించడంతో కేజీఎఫ్ ఛాప్టర్2 పై అంచనాలు పెరిగాయి.

fidaa, Fidaa Movie, varun tej, Varun Tej movies, Sai Pallavi, Director Sekhar Kammula,

కరోనా వల్ల వాయిదా పడటం, వరుణ్ తేజ్ కాలికి అయిన గాయాల వల్ల గని షూటింగ్ వాయిదా పడటం, విదేశాల నుంచి బాక్సర్లను తెప్పించడం వల్ల ఈ సినిమాకు అంచనాలను మించి ఖర్చు అయిందని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghani
  • #jagapathi babu
  • #Kiran Korrapati
  • #Saiee M Manjrekar
  • #Upendra

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

4 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

6 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

13 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

18 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

18 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

16 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

20 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version