Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సొంతంగా మెగా హీరో హిట్ కొట్టలేడా??

సొంతంగా మెగా హీరో హిట్ కొట్టలేడా??

  • July 11, 2016 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సొంతంగా మెగా హీరో హిట్ కొట్టలేడా??

సహజంగా మన టాలీవుడ్ లో రకరకాల వంశం నుంచి వచ్చిన వారసుల లిస్ట్ చాలా ఎక్కువ. అయితే మెగా స్టార్ చిరంజీవికి చెప్పుగోదగ్గ బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేనప్పటికీ అతని సక్సెస్ వెనుక అల్లు రామలింగయ్య కుటుంభం ఉంది అన్న సంగతి ఒప్పుకోక తప్పని నిజం. ఇదిలా ఉంటే ఇప్పుడు నడుస్తున్న జెనరేషన్ కు సినిమాల్లో రాణించడానికి పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరంలేదు. ఇక ఆ అవకాశాన్నే ఆసరాగా తీసుకుంటూ మన యువ హీరోలు కొత్తదానన్ని కాస్త పక్కన పెడుతున్నరేమో అన్న డౌట్ వస్తుంది.

విషయం ఏమిటి అంటే….టాలీవుడ్ లో రోజుకొక ఎంగా హీరో ఎంట్రీ ఇస్తున్న క్రమంలో అందరూ కాకపోయినా, సాయి ధర్మ తేజ మంచి స్పీడ్ గా దూసుకుపోతున్నాడు. అయితే సాయి ఎంత వేగంగా దూసుకెళ్తున్నా తను చేస్తున్న చిన్న చిన్నపొరపాటుల వల్ల సినిమా సర్కిల్స్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాడు. ఇంతకీ విషయం ఏమిటంటే….మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హిట్లు కొడుతున్నా ప్రతి సినిమాలో మామయ్యలను అనుకరిస్తున్నాడు అన్న అపవాదులు మొయక తప్పడం లేదు.

అంతేకాకుండా ఈ విషయంపై ఒకానొక ఇంటెర్వ్యు లో తనే స్వయంగా…ఇక నుండి అలాంటివి చేయనని చెప్పేశాడు కానీ అదే తనకి గుర్తింపు తేవడంతో తాను ప్రస్తుతం చేస్తున్న “తిక్క” సినిమాలో సైతం కాస్త అటు ఇటుగా పవర్ స్టార్ ని అనుకరించినట్లు తెలుస్తుంది. మరి కొత్తగా ప్రయత్నాలేవి చేయకుండా ఇలా మెగా ఇమేజ్ ఎంతకాలం అన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. మరి మన తేజు ఎప్పటికీ మారతాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan
  • #Sai Dharam Tej

Also Read

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

21 mins ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

46 mins ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

23 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

2 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

21 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

22 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

23 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version