Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » WWW Trailer: ఆకట్టుకుంటున్న శివానీ రాజశేఖర్ ‘WWW’ మూవీ ట్రైలర్..!

WWW Trailer: ఆకట్టుకుంటున్న శివానీ రాజశేఖర్ ‘WWW’ మూవీ ట్రైలర్..!

  • December 19, 2021 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

WWW Trailer: ఆకట్టుకుంటున్న శివానీ రాజశేఖర్ ‘WWW’ మూవీ ట్రైలర్..!

కళ్యాణ్ రామ్ తో ‘118` వంటి చిత్రాన్ని తెర‌కెక్కించి దర్శకుడిగా చేసిన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌. ఈయన దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ ‘WWW(WHO WHERE WHY). అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకం పై డా. రవి పి. రాజు దాట్ల నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కి మంచి స్పందన లభించింది.

ఈ చిత్రాన్ని నేరుగా ఓటిటి రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.దానిని నిజం చేస్తూ ఇటీవల డిసెంబర్ 24న సోనీ లివ్ ఓటిటిలో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రమోషన్లలో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రైలర్ ను శివాని తండ్రి, హీరో రాజశేఖర్ విడుదల చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే… లాక్ డౌన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ విర్చువల్ మీట్ లో కనెక్ట్ అయ్యే స్నేహితుల మధ్య సాగే కథ ఇదని స్పష్టమవుతుంది.

తెలుగులో రూపొందిన తొలి కంప్యూటర్ బేస్డ్ మూవీ అని చిత్ర బృందం ముందు నుండీ చెబుతూనే వచ్చింది. మిత్ర అనే పాత్ర‌లో శివాని కనిపించనుంది.వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే హీరో ఆదిత్ తో ప్రేమలో పడడం… అటు తర్వాత ఆమె ఏదో ప్రమాదంలో చిక్కుకోవడం.. అటు తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? చివరికి ఆమె ఫ్రెండ్స్ ఆమెను ఎలా కాపాడుకున్నారు అనే సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం ట్రైలర్ చాలా థ్రిల్లింగ్ గా సాగింది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండడమే కాకుండా సినిమా పై అంచనాల్ని కూడా పెంచిందని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి :

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adith Arun
  • #Shivani Rajashekar
  • #WWW movie

Also Read

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

related news

trending news

40 mins ago
Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

4 hours ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

10 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

11 hours ago

latest news

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

11 hours ago
Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

14 hours ago
14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

15 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

19 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version