జగన్నాధ పిక్చర్స్ వారి యముడు చిత్రం మొదటి పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల
- July 29, 2023 / 09:11 PM ISTByFilmy Focus
జగన్నాధ పిక్చర్స్ పతకం పై జగదీష్ ఆమంచి స్వేయా దర్శకత్వం లో నూతన నటి నటులతో నిర్మించబడుతున్న చిత్రం ‘యముడు’. ధర్మో రక్షతి రక్షితః ఉప శీర్చిక. దర్శక నిర్మాత జగదీష్ ఆమంచి జాతకరీత్యా ఈరోజు శుభ దినం అని ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ మరియు టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.
ఇదే ఒక థ్రిల్లర్ చిత్రం. కథ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రం ఇది. ఆగష్టు మొదటి వారం లో షూటింగ్ ప్రారంభం అవుతుంది.
యముడు చిత్రానికి విష్ణు కెమెరా మాన్ గా వ్యవహారిస్తుండగా భవాని రాకేష్ సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











