Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 8 Telugu: మణికంఠ మామూలోడు కాదుగా..ఏకంగా యష్మీతోనే..!

Bigg Boss 8 Telugu: మణికంఠ మామూలోడు కాదుగా..ఏకంగా యష్మీతోనే..!

  • September 14, 2024 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 8 Telugu: మణికంఠ మామూలోడు కాదుగా..ఏకంగా యష్మీతోనే..!

బిగ్‌‌బాస్ 8 (Bigg Boss 8 Telugu) కంటెస్టెంట్ మణికంఠ (Naga Manikanta) .. మొదట్లో చాలా సెన్సిటివ్ గా కనిపించాడు. ఎంతసేపు ఏడుస్తూ, తన బాధలు చెప్పుకుంటూ.. అందరినీ ఏడిపించే వాడు.అతని ఏడుపు చూసి..మొదటి సీజన్లో సంపూర్ణేష్ బాబులా..వెనుదిరుగుతాడేమో అని అంతా అనుకున్నారు.గేమ్ కూడా అతను ఆడటం మానేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రెండో వారం తన ఆట, మాటలో చాలా మార్పు కనిపించింది. ముఖ్యంగా స్పెల్లింగ్ టాస్కులో గెలిచి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు మణికంఠ. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో కూడా అతను మంచి జోష్ లో కనిపించాడు.

Bigg Boss 8 Telugu

‘సాక్స్ టాస్కులో భయపడిపోయి అటూ ఇటూ తిరగాడు’ అంటూ అభయ్  (Abhay Naveen) .. మణికంఠపై కామెంట్ చేశాడు.దానికి మణికంఠ.. ‘నేనేం భయపడలేదు అన్నా.. ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడాను.. అందులో జోక్ చేసుకోవడానికి ఏం లేదు.. నా బాడీ మీద జోక్స్ చేయకండి.. నాకు మీ అందరితో కలవాలంటే చాలా కష్టంగా ఉంది.’ అంటూ కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఇక తర్వాత ట్రూత్ ఆర్ డేర్ విషయంలో విష్ణుప్రియ (Vishnu Priya)  డేర్ అని సెలక్ట్ చేయగానే వెంటనే పోల్ డ్యాన్స్ చెయ్ అంటూ మణికంఠ అడిగాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

తర్వాత యష్మీని (Yashmi Gowda)  కూడా ఆటపట్టించాడు. ఆమెతో తన భుజాలకి మసాజ్ కూడా చేయించుకున్నాడు. ఆ టైంలో ‘పికిల్ బాటిల్ ఎక్కడ దాచావ్? చెప్పవా ప్లీజ్?’ అంటూ యష్మీ మణికంఠని బ్రతిమాలింది. దీనికి అతను ముందు ప్రేమగా మసాజ్ చేయాలి కోపంతో వద్దు.. ఆమెపై సెటైర్ వేశాడు. తర్వాత ‘నా గురించి ఓ 3 మంచి మాటలు చెప్పు’ అంటూ యష్మీతోనే పొగిడించుకున్నాడు మణికంఠ.అటు తర్వాత బీమ్ బ్యాగ్‌లో దాచిన పికిల్ బాటిల్ తీసి ఆమెకు ఇచ్చాడు. అదే టైంలో మణికంఠ పౌచ్‌ ఒకటి ప్రేరణ కొట్టేసింది.

అది తనపై కోపంతో యష్మీ తీసిందేమో అని అతను భావించి ‘ప్లీజ్ ఇచ్చేయవా’ అంటూ బతిమాలాడు. అందుకు ఆమె ఓ పాట పాడి, డ్యాన్స్ చెయ్యి..అప్పుడు ఇస్తాను’ అంటూ కండిషన్ పెట్టింది. ఈ క్రమంలో మణికంఠ ‘అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే’ అంటూ యష్మీని చూస్తూ హుషారుగా పాడాడు. దీంతో ‘రేయ్ వాడు కసిగా ఉన్నాడు ఇచ్చేయవే బాబూ పౌచ్’ అంటూ పారిపోయింది యష్మీ. ఆ తర్వాత మళ్ళీ రివెంజ్ ప్లాన్ చేసిన మణికంఠ..యష్మీ చిప్స్ ప్యాకెట్ ఒకటి కొట్టేసి.. చాటుగా తినేశాడు. ఇలా హౌస్లో హుషారుగా కనిపిస్తున్నాడు మణికంఠ.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీచ్ తో ఆ క్లారిటీ రానుందా.. అసలేమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 8 Telugu
  • #Naga Manikanta

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

4 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

4 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

20 mins ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

2 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

4 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

5 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version