Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Yashoda Movie: యశోద సినిమా ఆ ప్రేక్షకులను మెప్పిస్తుందా?

Yashoda Movie: యశోద సినిమా ఆ ప్రేక్షకులను మెప్పిస్తుందా?

  • November 10, 2022 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yashoda Movie: యశోద సినిమా ఆ ప్రేక్షకులను మెప్పిస్తుందా?

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. యశోద సినిమా సమంతను సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేలా చేయడంతో పాటు సామ్ రేంజ్ ను పెంచుతుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. హైదరాబాద్ లో యశోద మూవీ బుకింగ్స్ పరవాలేదనే స్థాయిలో ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఏఎంబీ సినిమాస్ లో యశోదకు షోల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా అక్కడ ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి.

అయితే పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. యశోద మూవీ బుకింగ్స్ సమంత అభిమానులను ఒకింత నిరాశ పరుస్తుండటం గమనార్హం. ప్రముఖ మల్టీప్లెక్స్ లలో మాత్రం యశోద సినిమా బుకింగ్స్ ఊహించని రేంజ్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది. యశోద మూవీ ఏకంగా 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం.

ప్రధాన నగరాల్లో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. యశోద సమంత సినిమా కెరీర్ ను ఏ రేంజ్ లో మలుపు తిప్పుతుందో చూడాలి. సమంత అభిమానులు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. యశోద సినిమా రిజల్ట్ విషయంలో సమంత చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నవంబర్ నెలలో పెద్ద సినిమాలను రిలీజ్ చేయడం రిస్క్ అని తెలిసినా సమంత మాత్రం రిస్క్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజైన యశోద ప్రోమోలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari - Harish
  • #Samantha
  • #Unni Mukundan
  • #Varalaxmi Sarathkumar
  • #Yashoda

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version