Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Yashoda Twitter Review: ‘యశోద’ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Yashoda Twitter Review: ‘యశోద’ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • November 11, 2022 / 06:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yashoda Twitter Review: ‘యశోద’ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. ‘శ్రీదేవి మూవీస్’ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హరి, హరీష్ దర్శకులు. నవంబర్ 11న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతుంది. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది.దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సరోగసి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సమంత గర్భవతిగా కనిపించబోతుంది.

గర్భిణిగా కనిపిస్తూనే ఆమె యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం వంటివి ట్రైలర్లో చూపించి అందరిలోనూ ఆసక్తిని పెంచారు. ఇక ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి రివ్యూ ప్రకారం.. ‘యశోద’ ఫస్ట్ చాలా క్లీన్ గా ఉందట. సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కట్టిపడేస్తాయి అని తెలుస్తుంది. అంతేకాకుండా సినిమాలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఒకటి ఉందని..

అది ముందుగా చెబితే స్పాయిలర్ అవుతుంది అంటూ సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. మొత్తానికి ‘యశోద’ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని, ఫస్ట్ హాఫ్ లో అదీ స్టార్టింగ్ లో తప్ప ఎక్కడా బోర్ కొట్టకుండా మూవీ సాగుతుంది అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

#Yashoda Review:

Decent Engaging Emotional Thriller #SamanthaRuthPrabhu is the lifeline of the film

Other Cast were apt & good

BGM is Superb

Visuals & Action Scenes are good

Concept

Rating: ⭐⭐⭐/5#YashodaTheMovie #YashodaReview #Samantha pic.twitter.com/YZfACi5gua

— Kumar Swayam (@KumarSwayam3) November 11, 2022

Bgm brahma is back again… #Yashoda Blockbuster loading https://t.co/LT3xKYYBU5

— Prem koppuravuri (@prem_samfan) November 10, 2022

Naalaki #Yashoda storm

— Arun (@IamAPArun) November 10, 2022

All the best to #Yashoda

Samantha nil promotions and team too. Manchi talk raavalani hoping

— Name Cannot be Blank (@Phani1234561) November 10, 2022

Can’t wait to here
For the Blockbuster review#YashodaTheMovie Hit Talk Comes soon
Finger crossed #Yashoda #YashodaStormFromNov11 #YashodaOnNov11th #SamanthaRuthPrabhu

— Pavan Sammu || YASHODAFromNOV11TH (@pavan_sammu) November 10, 2022

Got to know that @Samanthaprabhu2 was continuing her work for #Yashoda even after her health issues.

Take a bow #SamanthaRuthPrabhu

She holds the film together & provides us an edge of the swat experience

Your efforts deserve respect #yashodareview #YashodaTheMovie pic.twitter.com/34LVtxNkUf

— Kumar Swayam (@KumarSwayam3) November 11, 2022

#Yashoda Review

POSITIVES:

1. #SamanthaRuthPrabhu
2. Casting
3. Concept
4. Action Scenes
5. Duration
6. Interval

NEGATIVES:

1. Starting 20 mins
2. Lags

Overall, #YashodaTheMovie works due to #SamanthaRuthPrabhu despite some flaws.#yashodareview #Samantha pic.twitter.com/L71zl31Did

— Kumar Swayam (@KumarSwayam3) November 11, 2022

#Yashoda Engaging first half. Emotional second half. Overall all decent movie . Manisharma bgm . #SamanthaRuthPrabhu is good.#Yashoda pic.twitter.com/AnXHuzQRA7

— vamsi Krishna (@vamsi2131) November 11, 2022

Action sequence @Samanthaprabhu2 ‘s stellar performance sets up this decent first half #Yashoda

— NTR30 (@kiran_nine) November 11, 2022

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Unni Mukundan
  • #Varalaxmi Sarathkumar
  • #Yashoda

Also Read

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

related news

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

trending news

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

28 mins ago
OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

1 hour ago
Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

3 hours ago
Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

3 hours ago

latest news

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

2 hours ago
Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

3 hours ago
Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

3 hours ago
ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

3 hours ago
నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version