Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Yash: ఎట్టకేలకు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన యష్!

Yash: ఎట్టకేలకు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన యష్!

  • October 23, 2024 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash: ఎట్టకేలకు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన యష్!

“కేజీఎఫ్”తో (KGF) ఇండియా మొత్తం షేక్ చేసిన రాకింగ్ స్టార్ యశ్ (Yash) , ఆ తర్వాత చాన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉండిపోయాడు. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా తర్వాత ఏం చేయాలి అనే మీమాంసలోనే చాలాకాలం ఊగిసలాడాడు. ఎట్టకేలకు గీతు మోహన్ దాస్ (Geetu Mohandas)  దర్శకత్వంలో “టాక్సిక్”(Toxic)   అనే సినిమా సైన్ చేసి షూటింగ్ మొదలుపెట్టాడు. యశ్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమా వీడియోలు, ఫోటోలు ఇప్పటికే లీక్ అవ్వడం, ఈ సినిమాలో బాలీవుడ్ & సౌత్ హీరోయిన్లు కూడా ఉన్నారని తెలియడంతో “టాక్సిక్” మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Yash

ఇదే క్రమంలో బాలీవుడ్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణంలోను యశ్ నటించనున్నాడు అనే వార్తలు వచ్చాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా కనిపించనున్న ఈ సినిమాలో యశ్ రావణుడిగా నటించనున్నాడని బోలెడన్ని వార్తలు వచ్చినప్పటికీ.. అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. అయితే.. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ “అవును “రామాయణం” చిత్రంలో నేను రావణుడిగా నటిస్తున్నాను” అని క్లారిటీ ఇచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ప్రభాస్ 23 సినిమాల కలెక్షన్స్ డీటెయిల్స్..!
  • 2 బాక్సాఫీసు కా బాస్‌.. ప్రభాస్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
  • 3 ముందే అనుమానించాల్సిందేమో.. లైఫ్‌లో స్పై గురించి సామ్‌ కామెంట్స్‌ వైరల్‌!

అంతే కాకుండా ఈ సినిమాలో సీతగా సాయిపల్లవిని (Sai Pallavi)  ఎంచుకోవడానికి కారణం నేనే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా 2025లో సెట్స్ కు వెళుతుందట. దాదాపు 6 నెలల డేట్స్ ఇచ్చాడట. ఈ ప్రాజెక్ట్ అనంతరం తాను “కేజీఎఫ్ 3” మీద దృష్టి సారిస్తానని ఆ సినిమా ఎప్పడు విడుదలవుతుందో తెలియదు కానీ..

ఎప్పడు వచ్చినా ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు యశ్. ప్రస్తుతం యశ్ డేట్స్ దాదాపు 2027 వరకు ఖాళీ లేకపోయినా, తెలుగులో యశ్ తో ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేయడానికి ఓ భారీ నిర్మాణ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. మరి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎప్పటికీ బయటకి వస్తాయో చూడాలి.

The first official confirmation about #Ramayana by #Yash

He is Playing Ravan Role pic.twitter.com/IH0NP0qq3d

— Ayyappan (@Ayyappan_1504) October 22, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Toxic
  • #Yash

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

9 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

22 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

3 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version