Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pushpa: పుష్పరాజ్ పగకు అసలు కారణమిదేనా..?

Pushpa: పుష్పరాజ్ పగకు అసలు కారణమిదేనా..?

  • April 26, 2021 / 04:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa: పుష్పరాజ్ పగకు అసలు కారణమిదేనా..?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా బన్నీ చెల్లెలి పాత్రలో ఐశ్వర్యారాజేష్ నటిస్తున్నారని తెలుస్తోంది. పుష్ప సినిమాలో బన్నీ చెల్లి పాత్ర చనిపోతుందని సమాచారం. ఫారెస్ట్ ఆఫీసర్ వల్ల చెల్లి చనిపోవడంతో ఆ ఆఫీసర్ పై పగ తీర్చుకోవడం కోసమే పుష్ప రాజ్ స్మగ్లింగ్ గ్యాంగ్ లో చేరతాడని పుష్ప సినిమా కథకు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఫారెస్ట్ ఆఫీసర్ పై పగ తీర్చుకోవడానికి గిరిజన యువతి పాత్ర పోషిస్తున్న రష్మిక పాత్ర పుష్పరాజ్ కు హెల్ప్ చేస్తుందని తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఐశ్వర్య రాజేష్ పుష్ప సినిమాలో నటిస్తున్నట్టు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. బన్నీకి చెల్లి పాత్రలో ఐశ్వర్య నటిస్తే మాత్రం ఆమెకు తెలుగులో మూవీ ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో ఫహాద్ ఫజిల్ నటిస్తుండగా ఊర్వశీ రౌతేలా ఐటెమ్ సాంగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బన్నీ తన లుక్ ను పూర్తిగా మార్చుకుని ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Muttamsetty Media

Also Read

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

trending news

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

2 hours ago
Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

2 hours ago
Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

15 hours ago
Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

16 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

17 hours ago

latest news

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

15 hours ago
Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

17 hours ago
Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

18 hours ago
Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version