Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

  • March 30, 2026 / 10:08 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

ధనుష్ నటించిన ‘అసురన్’ ‘సార్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు కెన్ కరునాస్. అప్పుడే అతను ఫుల్ లెంగ్త్ హీరోగా, దర్శకుడిగా ‘యూత్’(Youth) అనే సినిమాని కూడా రూపొందించాడు.

Youth

తమిళంలో మార్చి 19న రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘దురంధర్ 2’ వంటి పెద్ద సినిమాలు ఉండటంతో తెలుగులో ఒక వారం ఆలస్యంగా అంటే మార్చి 27 న రిలీజ్ అయ్యింది.

Youth Movie Review and Rating

తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా కావడం వల్ల తెలుగు ఆడియన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది.అయితే మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి అని చెప్పాలి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

తెలంగాణ 0.16 cr
సీడెడ్ 0.04 cr
ఆంధ్ర(టోటల్)  0.15 cr
వరల్డ్ టోటల్ 0.35 cr (షేర్)

‘యూత్’ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రూ.1.5 కోట్లకి విక్రయించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.35 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.65 కోట్ల షేర్ ను రాబట్టల్సి ఉంది.

మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ken
  • #Kollywood
  • #tamil cinema
  • #Youth
  • #youth collections

Also Read

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

related news

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

trending news

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

2 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

3 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

4 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

6 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

22 hours ago

latest news

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

1 hour ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

2 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

3 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version