Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 10 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

జూలై చివరి వారంలోకి ఎంట్రీ ఇచ్చేశాం. ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేసే సినిమాలు రిలీజ్ కావడం లేదు అనే చెప్పాలి. ‘పలాస’ హీరో రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) నటించిన ‘ఆపరేషన్ రావణ్’ , రవితేజ (Ravi Teja) ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) (రీ రిలీజ్) మాత్రమే చెప్పుకోదగ్గ సినిమాలు అని చెప్పాలి. మరోపక్క ఓటీటీలో కూడా.. క్రేజీ సినిమాలు, సిరీస్..లు వంటి ఏవీ కూడా స్ట్రీమింగ్ కి రెడీగా లేవు అనే చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల లిస్ట్ ను ఒక లుక్కేయండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ఆపరేషన్ రావణ్ : జూలై 26న విడుదల

2) విక్రమార్కుడు(రీ రిలీజ్) : జూలై 27న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

ఆహా :

3) భరతనాట్యం : జూలై 27 నుండి స్ట్రీమింగ్

4) గ్రాండ్ మా(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 :

5) భయ్యాజీ : జూలై 26 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

6) ఎలైట్ సీజన్ 8 : జూలై 26 నుండి స్ట్రీమింగ్

7) అట్లాస్ : జూలై 26 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

8) చట్నీ సాంబార్ : జూలై 26 నుండి స్ట్రీమింగ్

9) బ్లడీ ఇష్క్ : జూలై 26 నుండి స్ట్రీమింగ్

లయన్స్ గేట్ ప్లే :

10) పవర్ బుక్ 2 – ఘోస్ట్ : జూలై 26 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus