థియేటర్లలో రిలీజ్ అయిన కొత్తల్లో ఏ సినిమానైనా చూడాలనుకోవడం సహజం. బాగుంటే మరో సారి వెళ్లి చూస్తాం. టీవీ లో వస్తే మళ్లీ చూస్తాం. ఇలా ఎన్ని సార్లు చూస్తాం? .. ఓ నాలుగైదు సార్లకంటే ఎక్కువ చూడలేం. కానీ మాయాబజార్, పాతాళ భైరవి, గుండమ్మ కథ, మిస్సమ్మ.. వంటి నాటి ఆణిముత్యాలను పక్కన పెడితే, నేటి తరం సినిమాల్లో కొన్ని బుల్లి తెరలో వస్తుందంటే టీవీల ముందు కూర్చుంటున్నారు. ఎన్నో సార్లు చూశామన్న సంగతి మరిచిపోయి ఆ చిత్రాలను ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో ఎక్కువమంది ఎక్కువసార్లు చూసిన ఫిల్మ్స్ ఇవే…
1. అతడు2. నువ్వు నాకు నచ్చావ్3. మన్మధుడు4. తొలిప్రేమ5. గమ్యం