టాలీవుడ్ “స్నేహితులు”!!!

స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం అన్నాడు ఒక కవి. అవును స్నేహానికి మించిన తియ్యనైన బంధం ఈ సృష్టిలో లేదు అంటారు. అయితే ఆ స్నేహానికి టాలీవుడ్ వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు. మన టాలీవుడ్ హీరోల్లో, తారల్లో ఎంతోమందికి మంచి స్నేహితులు ఉన్నారు…మరి ఆ స్నేహం విషయాలు ఒకసారి చూద్దాం రండి….

త్రివిక్రమ్- పవన్ కల్యాణ్జల్సా..అత్తరింటికి దారేది లాంటి భారీ హిట్ సినిమాలు మనకు అందించారు అంటే….అది కేవలం త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న బలమైన స్నేహం వల్లనే అని ఒప్పుకోక తప్పదు.

ఎన్టీఆర్ – రాజీవ్ కనకాలయంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రాణ సేహితుల్లో ఒకరు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ తొలి సినిమాల్లో విలన్ పాత్రల్లో మెరిసిన రాజీవ్…ఎన్టీఆర్ ప్రమాధానికి గురైనప్పుడు వెంటే ఉండి తనని కాపాడిన ప్రాణ స్నేహితుడు.

ప్రభాస్ – గోపిచంద్హైట్ లోను…బాడీలోను ఒకే రకంగా ఉండే టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, గోపిచంద్ ప్రాణ స్నేహితులు.

నయనతార – త్రిషఈ అందాల భామలు ఇద్దరూ మంచి ప్రాం స్నేహితులు. అంతేకాకుండా నైట్ పార్టీలకు కలసి వెళ్ళడం వీళ్ళ హాబీ.

శ్రీకాంత్ – శివాజీ రాజాప్రముఖ నటుడు, హీరో శ్రీకాంత్ కు ఇండస్ట్రీలో శివాజీ రాజా మంచి ప్రాణ స్నేహితుడు.

నితిన్ – అఖిల్టాలీవుడ్ యువ హీరో నితిన్, అక్కినేని అఖిల్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఆ స్నేహమే నితిన్ ను “అఖిల్” సినిమా నిర్మాతగా నిలిపింది.

దగ్గుపాటి రాణా, అల్లు అర్జున్, రామ్‌చరణ్టాలీవుడ్ టాప్ హీరోల్లో దగ్గుపాటి రాణా, అల్లు అర్జున్, రామ్‌చరణ్ ముగ్గురూ ప్రాణ స్నేహితులు.

నాగార్జున – అనుష్కఅందాల భామ అనుష్కను టాలీవుడ్ కు పరిచయం చేసిన నాగార్జునకు ఆమె చాల్ ప్రాణ స్నేహితురాలు.

సమంత – నీరజప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ నీరజ, టాప్ హీరోయిన్ సమంత ఇద్దరూ ప్రాణ స్నేహితులు.

మంచు లక్ష్మి – తాప్సిటాలీవుడ్ అందాల భామ…తాప్సీ, ప్రముఖ నటి, యాంకర్, సూపర్ ట్యాలెంటెడ్ యాక్టర్ మంచు లక్ష్మి ఇద్దరూ మంచి స్నేహితులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus