Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

  • April 24, 2026 / 12:21 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

ఒకప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేస్తేనే ఇండస్ట్రీ హిట్ అని సంబరాలు చేసుకునేవాళ్లం. కానీ బాహుబలితో మన టాలీవుడ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇండియన్ బాక్సాఫీస్‌ను శాసిస్తూ వందల కోట్ల నుంచి వేల కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే 2027 సమ్మర్ సీజన్ నాటికి జరగబోయే బిజినెస్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కేవలం నాలుగు బడా సినిమాలు కలిపి ఏకంగా పది వేల కోట్ల కలెక్షన్స్ టార్గెట్‌గా బరిలోకి దిగుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ నలుగురు హీరోలు ఆ మార్క్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

Tollywood

ఈ మెగా టార్గెట్‌లో సగం కలెక్షన్స్ రాబట్టే సత్తా రెండు ప్రాజెక్టులకు ఉంది. గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ‘వారణాసి’ (Varanasi) ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. జక్కన్న ఇంటర్నేషనల్ క్రేజ్ దెబ్బకు ఈ ఒక్క సినిమాకే సుమారు రూ.3000 కోట్ల వసూళ్లు రావొచ్చని అంచనా. ఇక అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘రాకా’ (Raaka)మూవీ కూడా సైలెంట్‌గా రూ.2000 కోట్ల క్లబ్‌పై కన్నేసింది. కంటెంట్ కనెక్ట్ అయ్యి ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే.. సగం టార్గెట్ (రూ.5 వేల కోట్లు) ఈజీగా రీచ్ అయిపోయినట్లే.

10,000 Cr Target for Those 4 Star Heroes

పాన్ ఇండియా బాక్సాఫీస్ రారాజు ప్రభాస్ (Prabhas), కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ (Spirit) మూవీ మార్చి 5న థియేటర్లలోకి రానుంది. ఈ ఇద్దరి ఊరమాస్ కాంబోకి రూ.1500 నుంచి రూ.2000 కోట్లు రావడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కూడా జూన్ 11న రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. సోలోగానే ‘దేవర’తో సత్తా చాటిన తారక్‌కు, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ పడితే వెయ్యి కోట్లు కొల్లగొట్టడం ఏమంత కష్టం కాదు.

ఈ లెక్కలన్నీ వర్కౌట్ అయితే టాలీవుడ్ అకౌంట్‌లో 10 వేల కోట్లు పడటం గ్యారెంటీ. అయితే ఈ సినిమాల్లో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండటం వల్ల రిలీజ్ డేట్స్ అటూఇటూ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. పైగా తక్కువ గ్యాప్‌లోనే ఇన్ని పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి వస్తే ఆడియన్స్ జేబులకు చిల్లు పడటం కూడా ఖాయం. కానీ కంటెంట్ బ్లాక్‌బస్టర్ అయితే మాత్రం ప్రేక్షకులు సినిమాను బ్రహ్మరథం పడతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027లో ఇండియన్ సినిమా నంబర్ వన్ స్థానంలో టాలీవుడ్ కూర్చోవడం పక్కా.

‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Prabhas

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

41 seconds ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

5 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

23 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version