Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

  • August 8, 2026 / 05:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

రామ్‌ చరణ్‌ – సుకుమార్‌ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నా.. అవి ప్రాజెక్ట్‌ ఉందా? లేదా? ఎలాంటి కథతో వస్తారు అనే మాటలు మాత్రమే వచ్చాయి. ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌ సినిమా మెయిన్‌ కాస్టింగ్‌ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు ఉండొచ్చు అనే టాపిక్‌ ఒకటి ఇప్పుడు డిస్కషన్‌లోకి వచ్చింది. అదే హీరోయిన్‌. రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కుతుంది అని చెబుతున్న ఈ సినిమా కథానాయికగా ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని తీసుకుంటున్నారు అనేది లేటెస్ట్ చర్చ.

Rukmini Vasanth

ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ప్రస్తుతం రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్‌’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న రుక్మిణీ వసంత్‌ను చరణ్‌ సినిమా కోసం సుకుమార్‌ తీసుకుంటున్నారు అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ డిస్కషన్‌ ప్రాథమిక దశలోనే ఉందని.. త్వరలో చరణ్‌తో కలిపి ఫొటో షూట్‌ చేస్తారని.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆమెతోపాటు మరికొంత మంది పేర్లు కూడా అనుకుంటున్నారని సినిమా వర్గాల సమాచారం.

Rukmini Vasanth to go bollywood soon

‘దేవర’ సినిమాలో నటించిన జాన్వీ కపూర్‌ను ఆ తర్వాత ‘పెద్ది’ సినిమా కోసం తీసుకున్నాడు రామ్‌చరణ్‌. ఆమె ఇచ్చిన విజయం పక్కన పెడితే.. ఆ పాత్ర చిత్రణ వల్ల చిత్రబృందం నానా మాటలు పడింది. ఎప్పుడూ ఇలాంటి పాత్ర తెలుగు సినిమాలో చూడనట్టుగా ఏదేదో అనేశారు. దీని వల్ల మానసిక ప్రశాంతత కరువైంది. మరిప్పుడు ఎన్టీఆర్ సినిమా నుండి తీసుకుంటున్న మరో హీరోయిన్‌ విజయాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుందేమో చూడాలి.

ఇక ఈ సినిమా గురించి వస్తే.. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే భారీ యాక్షన్‌ మాస్‌ సినిమాగా రూపొందనుంది. ‘రంగస్థలం’ సినిమా తరహా ఎలాంటి ప్రయోగాలు ఉండవు అని చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరో ఎంట్రీ సీన్‌ ఇప్పటికే షూట్‌ చేశారు. ఆ వీడియోతోనే ఇప్పుడు సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Ram Charan
  • #Rukmini Vasanth

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

9 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

12 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version