Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

  • August 11, 2026 / 12:49 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్లో టెంపర్ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే .. టెంపర్ కి ముందు ఎన్టీఆర్ రెగ్యులర్ మాస్ సినిమాలే చేసేవాడు. ఆల్మోస్ట్ లుక్స్ అంతా ఒకేలా ఉండేవి. కథనం కూడా అంతే. అందుకే ఫలితాలు తేడా కొట్టాయి. ఒక దశలో ఎన్టీఆర్ ఇక మారడా అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అలాంటి టైంలో పంథా మార్చి టెంపర్ చేశాడు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం తన మెకోవర్ అంతా మార్చుకున్నాడు. బాడీ లాంగ్వేజ్ కూడా..! దర్శకుడు పూరీకి, స్క్రిప్ట్ కి సరెండర్ అయిపోయి పనిచేశాడు అని చెప్పొచ్చు. అందుకే టెంపర్.. ఎన్టీఆర్ కెరీర్ కి అవసరమైన విజయాన్ని అందించింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి వార్ 2 వరకు ఫ్లాప్ అనేది లేదు. అంతలా ఎన్టీఆర్ కెరీర్ కి టెంపర్ హెల్ప్ అయ్యింది అని చెప్పొచ్చు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ జీవించేశాడు. ముఖ్యంగా కోర్టు సీన్లో ఎన్టీఆర్ నటనకి ఫిదా అవ్వని వారంటూ ఉండరు.

Vishal

ఇదే సినిమాని తమిళంలో ఇన్స్పెక్టర్ దయ పేరుతో డబ్ చేశారు. హానెస్ట్ గా చెప్పాలంటే.. అక్కడి థియేటర్లలో ఈ సినిమాని ఎవ్వరూ చూడలేదు. కానీ తర్వాత టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు.. అందరూ ఎగబడి చూశారు. దీంతో ఎన్టీఆర్ యాక్టింగ్ పవర్ తమిళ తంబీలకి కూడా తెలిసొచ్చినట్టు అయ్యింది. ఈ కథ బాగా నచ్చడంతో విశాల్ (Vishal) తో ‘అయోగ్య’ గా రీమేక్ చేశారు. రాశీ ఖన్నా విశాల్ కి జోడీగా నచ్చింది. కానీ టెంపర్ రేంజ్లో మేజిక్ చేయలేకపోయింది. తమిళంలో ఫ్లాప్. విచిత్రం ఏమిటంటే.. తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు.

Vishal comments on Temper remake Ayogya movie

తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని పట్టించుకోలేదు. పైగా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. క్లైమాక్స్ మార్చారు అనే ఒకే ఒక్క కారణంంతో అయోగ్య ని తెలుగులో డబ్ చేశారు. అది కూడా మన వాళ్ళకి ఎక్కలేదు. ఈ విషయంపై తాజాగా విశాల్ స్పందించాడు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ (Jr NTR) నట విశ్వరూపాన్ని, మేజిక్ ను రీక్రియేట్ చేయలేమని చెప్పాడు విశాల్ (Vishal) . కాకపోతే సబ్జెక్ట్ బాగుందని భావించి తమిళ ఆడియన్స్ ఎక్కువమంది ఆ కథ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో రీమేక్ చేశాడట. అందులో తన తప్పు ఉందని.. కానీ ఆ సినిమాని తెలుగులో డబ్ చేసిన విషయం తనకి తెలీదని, అది పూర్తిగా నిర్మాత చేసిన తప్పే అని తోసిపుచ్చే ప్రయత్నం చేశాడు విశాల్. అదీ మేటర్.

 కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Vishal

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

15 mins ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

56 mins ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

2 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

3 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago

latest news

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

24 mins ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

59 mins ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

2 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version