Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

  • April 24, 2026 / 12:01 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

తెలుగు సినిమాలకు ఫస్ట్‌ రివ్యూలు మీరు చాలానే చూసి ఉంటారు. కొన్ని సినిమాలకు ఆఖరి రివ్యూలు కూడా ఉంటాయి. అవే ‘పరుచూరి పలుకులు’. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ పని చేస్తూ ఉంటారు. సినిమా తీయడం, రాయడంలో చేసిన తప్పుల గురించి వివరంగా చెబుతూ ఉంటారు. తాజాగా ఆయన పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా గురించి మాట్లాడారు. సినిమా విషయంలో జరిగిన తప్పులు ఏంటనేది వివరంగా చెప్పుకొచ్చారు.

Paruchuri Gopala Krishna

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా చూసిన మెయిన్‌ పాయింట్‌ నుండి కథ, కథనాలు, పక్కకు వెళ్లాయా అనిపించింది. ఉస్తాద్‌ చిన్నప్పటి కథతో ‘పిల్లలు పనిలోకి కాదు బడిలోకి వెళ్లాలి’ అనే మెసేజ్‌ ఇచ్చారు. పవన్‌ బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలో కమర్షియాలిటీ జోడించారు. ఈ సినిమా కేవలం ఉగ్రవాదుల్ని అంతం చేసే పోలీస్‌ ఆఫీసర్‌ కథ మాత్రమే కాదు అని చెప్పేలా సెకండాఫ్‌లో లవ్‌ స్టోరీని కూడా జోడించారు. ఇక్కడే చిన్న పొరపాటు చేశారనిపించింది అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.

ustaad bhagat singh

సినిమా స్క్రీన్‌ప్లేలో చిన్న దోషం ఉంది. కొంత లవ్‌ స్టోరీని ఫస్ట్‌ హాఫ్‌లో చూపించి, మిగిలింది సెకండాఫ్‌కి తీసుకెళ్లి ఉంటే బాగుండేది. పవన్‌ని చూడటానికి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులకు మొదటి 20 నిమిషాలు చిన్ననాటి సన్నివేశాలే చూపించారు. అలా కాకుండా ఆ సీన్స్‌ను పది నిమిషాలకు కుదించి, పవన్‌ సీన్స్‌ యాడ్‌ చేయాల్సింది. హీరో ఎంట్రీ లేటైతే, సినిమాకు ప్రమాదం. ఈ సినిమా విషయంలో ఇది మరోసారి నిరూపితమైంది.

సీనియర్‌ నటుడు పార్తిబన్‌ను విలన్‌గా ఒప్పించడం సాహసం. ఆ పాత్రను ముగించిన తీరు బాగుంది. ఇలాంటి కథలు రాసుకున్నప్పుడు సినిమా టైటిల్‌ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ‘భగత్‌ సింగ్‌’ స్వరాజ్యం కోసం పోరాటం చేసి, ప్రాణ త్యాగం చేశాడు. అందుకే ఈ సినిమాకు ఆ పేరు కాకుండా ఇంకేదైనా పెట్టి ఉంటే ప్రేక్షకుడి ఆలోచన మరోలా ఉండేదేమో. అలాగే సినిమాలోని కొన్ని అనవసర పాత్రలు కూడా ఇబ్బంది పెట్టాయి. వాటి వల్ల కథ పరిధి దాటిపోయింది అని పరుచూరి అన్నారు.

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

https://www.youtube.com/watch?v=wnKKqOwIEvw

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Paruchuri Gopala Krishna
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

8 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

16 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

19 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

19 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

20 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

9 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

10 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

14 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

15 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version