Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » హెబ్బా ఈ ఛాన్స్ ఉంటే ఎంతవరకూ కలిసొస్తుందో..?

హెబ్బా ఈ ఛాన్స్ ఉంటే ఎంతవరకూ కలిసొస్తుందో..?

  • July 11, 2019 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హెబ్బా ఈ ఛాన్స్ ఉంటే ఎంతవరకూ కలిసొస్తుందో..?

‘అలా ఎలా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్.. తొలి చిత్రం తోనే డీసెంట్ హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత వచ్చిన ‘కుమారిF’ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రం సూపర్ హిట్టవ్వడం… అందులోనూ హెబ్బా నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు రావడంతో.. ఈమె దశ తిరిగినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ ఈమెకు పెద్ద ఆఫర్లు అయితే రాలేదు. ‘ఈడో రకం ఆడో రకం’ ‘నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ వంటి హిట్ చిత్రాలలో నటించినా ఈమెకు కలిసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని… వరుణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో చేసిన ‘మిస్టర్’ సినిమా కూడా డిజాస్టర్ కావడం ఆమెకు పెద్ద మైనస్ పాయింట్. కనీసం ఈ చిత్రం హిట్టయినా ఆమెకు ఆఫర్లు ఉండేవేమో. ఇక అటుతరువాత వచ్చిన ‘ఏంజెల్’ ’24 కిస్సెస్’ చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి.

heeba-patel-set-to-enter-bigg-boss-telugu-3-as-contestant1

ఇప్పుడు హెబ్బా చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఈ క్రమంలో ‘బిగ్ బాస్3’ కి ఆఫర్ వచ్చిందని సమాచారం. నిజానికి ‘బిగ్ బాస్2’ లో కూడా ఆమెకు అవకాశం వచ్చినా.. అప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉండడంతో… ఆ ఛాన్స్ పూజా రామచంద్రన్ కు లభించింది. సో ఈసారి మాత్రం ‘బిగ్ బాస్3’ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నట్ట్టు సమాచారం. అయితే తెలుగు ‘బిగ్ బాస్’ కి వచ్చిన కంటెస్టెంట్ లకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. హిందీ, తమిళ బిగ్ బాస్ లో పాల్గొన్నవారికి మాత్రం మంచి ఆఫర్లు వస్తున్నాయి. కనీసం ‘బిగ్ బాస్’ విన్నర్లు అయిన శివ బాలాజీ, కౌశల్ కూడా ఆఫర్లు రావడం లేదు. ఇలాంటి తరుణంలో ‘బిగ్ బాస్3’ హెబ్బా కు ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 3
  • #Hebha patel
  • #Kumari 21F Movie

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

2 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

4 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

7 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago

latest news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version