సినిమా, రాజకీయరంగాల్లో విజయం సాధించిన ఘనులు

నటన ఒక కళ. ఇది సాధన చేస్తే వస్తుంది. నాయకత్వం.. ఎంతోమంది నమ్మకాన్ని ఆర్జిస్తే.. వస్తుంది. రెండూ అత్యంత కష్టమైన కలే. ఈ కలలను నిజం చేసుకోవడానికి ఎన్నో లక్షల మంది శ్రమించి.. స్వేదాన్ని చిందించి.. అలసిపోయారు. కానీ కొంతమంది తెలుగు వారు సినిమా, రాజకీయరంగాల్లో విజయం సాధించి స్ఫూర్తి నింపారు. అలాంటి ఘనులు.. సాధించిన పదవి వివరాలు..

ఎన్టీఆర్ ( ముఖ్యమంత్రి : ఆంధ్ర ప్రదేశ్ )
కృష్ణ ( ఎంపీ : ఏలూరు )
మురళి మోహన్ ( ఎంపీ : రాజముండ్రి )
కోట శ్రీనివాస రావు (ఎమ్మెల్యే : విజయవాడ )
జయప్రద (ఎంపీ : రాంపూర్ ఉత్తరప్రదేశ్ )
జయసుధ (ఎమ్మెల్యే : సికింద్రాబాద్ )
విజయశాంతి ( ఎంపీ : మెదక్ )
బాబు మోహన్ (ఎమ్మెల్యే : అందోల్ )
బాలకృష్ణ (ఎమ్మెల్యే : హిందూపూర్ )
చిరంజీవి (ఎమ్మెల్యే : తిరుపతి )
కృష్ణం రాజు (ఎంపీ : కాకినాడ )
రోజా (ఎమ్మెల్యే : నగరి )

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus