Weekend Releases: ‘కల్కి 2898 ad’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ వారం ప్రభాస్ ‘కల్కి 2898 ad ‘ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో అందరి చూపు దీనిపైనే ఉంది. కాబట్టి.. పోటీగా మరో సినిమా రిలీజ్ కావడం లేదు. ఓటీటీలో కూడా పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు స్ట్రీమింగ్ కావడం లేదు..! మరి లిస్ట్ లో ఏ సినిమాలు/ సిరీస్ ..లు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) కల్కి 2898 AD  (Kalki 2898 AD) : ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ జూన్ 27 (గురువారం) నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

ఆహా :

2) లవ్ మౌళి (Love Mouli) : జూన్ 27 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

3) సివిల్ వార్(డబ్బింగ్) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్

4) శర్మాజీ కీ బేటీ (హిందీ) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

5) ది బేర్(వెబ్ సిరీస్) : జూన్ 27 నుండి స్ట్రీమింగ్

జీ5 :

6) రౌతు క రాజ్ (హిందీ) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

7) వరస్ట్ రూమ్మేట్ ఎవర్ 2 (వెబ్ సిరీస్) : జూన్ 26 నుండి స్ట్రీమింగ్

8) సుపాసెల్ (వెబ్ సిరీస్) జూన్ 27 నుండి స్ట్రీమింగ్

9 ) దట్ నైన్టీస్ (వెబ్ సిరీస్ 2 ) జూన్ 27 నుండి స్ట్రీమింగ్

10) మై లేడీ జానీ (వెబ్ సిరీస్) జూన్ 27 నుండి స్ట్రీమింగ్

11) ఎ ఫ్యామిలీ ఎఫైర్ (హాలీవుడ్) జూన్ 28 నుండి స్ట్రీమింగ్

12) ఓనింగ్ మాన్ హట్టన్ (వెబ్ సిరీస్) జూన్ 28 నుండి స్ట్రీమింగ్

13 ) ది వరల్డ్ విండ్ (కొరియన్ సిరీస్) జూన్ 28 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus