OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ఈ వారం థియేటర్లలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ అందులో ధోని నిర్మించిన ‘ఎల్.జి.ఎం’ ని మినహాయిస్తే పెద్దగా క్రేజున్న సినిమాలు ఏవీ లేవు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల పై పడింది. గత వీకెండ్ లానే ఈ వీకెండ్ కి కూడా బోలెడన్ని సినిమాలు, సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. గత వారం రిలీజ్ అయిన ‘బ్రో’ సినిమా, అలాగే దానికి రెండు వారాలు ముందు రిలీజ్ అయిన ‘బేబీ’ సినిమాలకి తప్ప ఈ వీకెండ్ కి థియేటర్ కి వెళ్లే జనాల సంఖ్య బాగా తక్కువగానే ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇంట్లోనే హ్యాపీగా టీవీల్లో చూసుకోవడానికి… ఈ వీకెండ్ ఏకంగా 14 సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

డిస్నీ+హాట్‌స్టార్:

1) గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ Vol 3 : ఆగస్టు 2(స్ట్రీమింగ్ అవుతుంది)

2) దయ (తెలుగు సిరీస్) – ఆగస్టు 5

అమెజాన్ ప్రైమ్:

3) ధూమమ్ (హిందీ, తెలుగు, తమిళ్) – ఆగస్టు 4

4) రియో 2 (యానిమేటెడ్ 3D మూవీ) – ఆగస్టు 4

5) రుద్రంగి – ఆగస్టు 1 (స్ట్రీమింగ్ అవుతుంది)

6) సంతోషం (మలయాళం) – ఆగస్టు 2 (స్ట్రీమింగ్ అవుతుంది)

7) ఎరంబు(తమిళ్ ) – ఆగస్టు 1 (స్ట్రీమింగ్ అవుతుంది)

సోనీ లివ్:

8) పరేషాన్ (తెలుగు) – ఆగస్టు 4

నెట్‌ఫ్లిక్స్:

9) చూనా (హిందీ సిరీస్) – ఆగస్టు 3(స్ట్రీమింగ్ అవుతుంది)

10) హర్ట్ స్టాపర్ సీజన్-2 (హాలీవుడ్ సిరీస్) – ఆగస్టు 3(స్ట్రీమింగ్ అవుతుంది)

11) ది లింకన్ లాయర్: సీజన్ 2 – పార్ట్ 2 – ఆగస్టు 3(స్ట్రీమింగ్ అవుతుంది)

13) ది హంట్ ఫర్ వీరప్పన్ (డాక్యుమెంటరీ సిరీస్) – ఆగస్టు 4

14) రంగబలి (తెలుగు సినిమా) – ఆగస్టు 4

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags