Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ప్రతికథానాయకులుగా మెప్పించిన నటులు

ప్రతికథానాయకులుగా మెప్పించిన నటులు

  • March 3, 2018 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రతికథానాయకులుగా మెప్పించిన నటులు

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది ప్రతి కథానాయకులు తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా 90 దశకంలో చాలా మంది విలన్స్ ఉన్నారు. వారు తమ నటనతో భయపెట్టారు. అటువంటి ప్రతి కథానాయకులపై ఫోకస్..

1. రఘువరన్ Raghuvaranరామ్ గోపాల్ వర్మ సినిమాల్లో మనకి రఘువరన్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ కనిపిస్తుంది. శివతో పాటు ఎన్నో చిత్రాల్లో రఘువరన్ డైలాగ్స్ తోనే దడ పుట్టించారు.

2. పరేష్ రావల్ Paresh Rawalగోవిందా గోవిందా, క్షణ క్షణం వంటి సినిమాల్లో పరేష్ రావల్ ప్రతేకమైన మ్యానరిజంతో అదరగొట్టారు.

3. అమ్రిష్ పురిAmrish Puriసినిమాల్లో అమ్రిష్ పురి రూపం చూస్తేనే చిన్న పిల్లలు దడుసుకుంటారు. ఇక కళ్ళెర్ర చేసి డైలాగ్ చెబితే వణుకు పుడుతుంది.

4. రావు గోపాల రావు Rao Gopala Rao‘ఓరిని దస్స రావాలబొడ్డు..” ఇలాంటి సరికొత్త ఊతపదాలతో రావు గోపాల రావు ఎక్కువకాలం విలన్ గా అలరించారు.

5. రామి రెడ్డి Rami Reddyరామి రెడ్డి సైలెంట్ గా ఉన్నా కళ్ళు మాత్రం బెదిరిస్తున్నట్టుగా ఉంటుంది. సాంఘిక చిత్రాల్లోనే కాదు భక్తి రస చిత్రాల్లోనూ దేవతలకు ఎదురెళ్లే విలన్ గా పేరు తెచ్చుకున్నారు.

6. టైగర్ ప్రభాకర్ Tiger Prabhakarజీరగొంతుతో చాలా స్టైల్ గా ప్రభాకర్ విలనిజాన్ని ప్రదర్శించారు. స్టార్ హీరోలతో పోటీగా నటించి మెప్పించారు.

7. నాజర్ Nassarఅప్పట్లో కెరీర్ మొదలెట్టిన నాజర్ నెగటివ్ రోల్స్ తో అభినందనలు అందుకున్నారు. అప్పుడప్పుడు పాజిటివ్ రోల్స్ లో కూడా మెప్పిస్తున్నారు.

8. కోట శ్రీనివాస రావు Kota Srinivasa Raoకోట శ్రీనివాస రావు పోషించని రోల్ అంటూ లేదు. నవ్వించారు.. ఏడిపించారు. భయపెట్టటారు కూడా. గణేష్ చిత్రంలో విలనిజాన్ని కొత్తగా చూపించారు.

9. మహేష్ ఆనంద్ Mahesh Anandబాలకృష్ణ, చిరు సినిమాల్లో మహేష్ ఆనంద్ సడన్ గా ఎంట్రీ ఇచ్చి యాక్షన్ తో ఆకట్టుకున్నారు.

10. శ్రీ హరి Sri Hariహీరోగా మారక ముందు ప్రతి కథానాయకుడిగా శ్రీ హరి అనేక చిత్రాల్లో మెప్పించారు.

11. మోహన్ బాబు Mohan Babuనెగటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలను మోహన్ బాబు పోషించినంతగా ఎవరూ పోషించలేరు.

12. కైకాల సత్యనారాయణ Kaikala Satyanarayanaఎన్టీఆర్ కాలం నుంచే కైకాల సత్యనారాయణ నెగటివ్ క్యారెక్టర్స్ ని ఓ ఆట ఆడుకున్నారు. ఇప్పుడు తాత పాత్రకు పరిమితమైన అప్పట్లో ప్రముఖ విలన్స్ జాబితాలో కైకాల సత్యనారాయణ ఉండేవారు.

13. శరత్ సక్సేనా Sharat Saxena1990 లో వచ్చిన అనేక తెలుగు చిత్రాల్లో శరత్ సక్సేనా విలన్ గా భయపెట్టించారు.

14. దేవరాజ్ Devarajసూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవిలకు పోటీగా దేవరాజ్ తన విలనిజంతో అభినందనలు అందుకున్నారు.

15. దేవన్Devanసహజమైన నటనతో విలన్ గా దేవన్ మెప్పు పొందారు. ఇతను ఇప్పటికీ విలన్, క్యారక్టర్ రోల్స్ పోషిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #15 Badass villains of 90’s in TFI
  • #Amrish Puri
  • #Devan
  • #Devaraj
  • #Kaikala Satyanarayana

Also Read

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

related news

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

trending news

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

1 day ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

1 day ago
K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

1 day ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

1 day ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

1 day ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

13 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

13 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

13 hours ago
Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

13 hours ago
Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version