మార్చి రెండో వారంలో కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్ రుబా’, నాని (Nani) నిర్మాణంలో రూపొందిన ‘కోర్ట్’ వంటి క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు ఓటీటీలో ‘ఏజెంట్’ ‘రామం రాఘవం’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. సో సినీ ప్రియులకి ఈ వీకెండ్ కూడా పండగే అని చెప్పాలి. ఒకసారి ఈ వీకెండ్ కు (Weekend Releases).. ఓటీటీలో రాబోతున్న సినిమాల లిస్ట్..ను గమనిస్తే :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) కోర్ట్ (Court) : మార్చి 14న విడుదల
2) దిల్ రుబా (Dilruba) : మార్చి 14న విడుదల
3) ఆఫీసర్ ఆన్ డ్యూటీ : మార్చి 14న విడుదల
4) ది డిప్లొమాట్ : మార్చి 14న విడుదల
5) యుగానికి ఒక్కడు(రీ రిలీజ్) : మార్చి 14న విడుదల
6) 1000 వాలా : మార్చి 14న విడుదల
7) రాక్షస : మార్చి 14న విడుదల
8) ల్యాంప్స్ : మార్చి 14న విడుదల
ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ :
సోనీ లివ్ :
9) ఏజెంట్ (Agent) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
10) పరాక్రమం : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) రామం రాఘవం (Ramam Raghavam) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
12) వీల్ ఆఫ్ టైం 3(వెబ్ సిరీస్) : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) బీ హ్యాపీ (హిందీ) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆపిల్ టీవీ ప్లస్ :
14) డోప్ థీఫ్ (వెబ్ సిరీస్) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
15) ఇన్ గలియోమ్ మే(హిందీ) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
16) అమెరికన్ మెన్ హంట్(డాక్యుమెంటరీ సిరీస్) : మార్చి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది