పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘ఓజి’ ఆల్రెడీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. దీంతో పాటు విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ వంటి సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. వీటితో పాటు ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
నెట్ ఫ్లిక్స్
1) ఓజి : స్ట్రీమింగ్ అవుతుంది
2)కురుక్షేత్ర పార్ట్ 2 : అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
3)నోబడీ వాంట్స్ థిస్ సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
4)ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్(వెబ్ సిరీస్) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
5)ఏ హౌస్ ఆఫ్ డైనమైట్ : అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
6)వష్ లెవెల్ 2(గుజరాతి, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
7)ది మాన్స్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
8)ది ఎలిక్సిర్(ఇండోనేషియా) : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్
9) మిరాజ్ : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
10) ఎలివేషన్ : అక్టోబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
11)ఈడెన్ : అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) ఆఫ్టర్ బర్న్ : స్ట్రీమింగ్ అవుతుంది
13)బోన్ లేక్ : అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
14) మహాభారత్ : ఏక్ ధర్మయుద్ద్(సిరీస్) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) భద్రకాళి : అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది