Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్!

  • June 15, 2023 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్!

వీకెండ్ వచ్చింది అంటే రిలాక్స్ అవ్వడానికి సినిమాలనే స్టఫ్ గా భావిస్తుంటారు మన ప్రేక్షకులు. ప్రతి వీకెండ్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ వీకెండ్ కూడా మార్పు లేదు. థియేటర్లలో ‘ఆదిపురుష్’ వంటి బడా మూవీ రిలీజ్ అవుతుంది. కాబట్టి.. జనాల ఫస్ట్ ఆప్షన్ అదే. ఒకవేళ ఆదిపురుష్ కి టికెట్లు దొరక్కపోతే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకి ఓటీటీలే సమాధానం అని తెలుస్తుంది. ఈ వీకెండ్ కూడా ఓటీటీల్లో బోలెడన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ వీకెండ్ కు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్ ఫ్లిక్స్ :

1 ) ఎక్స్ ట్రాక్షన్ 2 (హాలీవుడ్)
2)బ్లాక్ మిర్రర్(వెబ్ సిరీస్) సీజన్ 6 – స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

2 ) జీ ఖర్దా (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

3 ) రావణ కొట్టం (తమిళ్ )

4 ) అన్నీ మంచి శకునములే – జూన్ 17 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఈటీవీ విన్ :
5 )కనులు తెరిచినా కనులు మూసినా

సోనీ లివ్ :

6 ) ఫర్హానా(తమిళ్ )

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

7 ) పిచైకరన్ 2

8 ) షెవలియర్(హాలీవుడ్)

9 ) ఫుల్ కౌంట్ (కొరియన్ సిరీస్ ) – స్ట్రీమింగ్ అవుతుంది

10 ) సైతాన్ – స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా :

11 ) రపూచక్కర్(హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది
12 ) ఐ లవ్ యు (హిందీ)

మనోరమా మ్యాక్స్ :

13 ) వామనన్

జీ 5 :

14 ) తమిళరసన్

లయన్స్ గేట్ ప్లే :

15 )డెస్పరేట్ రైడర్స్

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT
  • #OTT Releases
  • #Weekend Movies

Also Read

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

related news

OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

OTT Releases: ‘రానా నాయుడు 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

trending news

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

10 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

23 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

13 mins ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

23 mins ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

1 hour ago
కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version