Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఈ పాత్రలే సావిత్రిని మహానటిని చేశాయి

ఈ పాత్రలే సావిత్రిని మహానటిని చేశాయి

  • July 14, 2018 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ పాత్రలే సావిత్రిని మహానటిని చేశాయి

అభినేత్రి సావిత్రి సంసారం నుంచి గోరింటాకు సినిమా వరకు తెలుగు, తమిళ భాషల్లో 84 చిత్రాల్లో నటించారు. సింగిల్ టేక్ ఆర్టిస్టుగా దర్శకనిర్మాతలతో పిలిపించుకున్న ఈ నటి.. తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లుగా ఆరాధించే ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సైతం సావిత్రిని మహానటి అని గౌరవించేవారు. గుంటూరుజిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన సావిత్రిని మహానటిని చేసింది ఆమె పోషించిన పాత్రలే. అలాంటి మరిచిపోలేని పాత్రల్లో కొన్నింటిపై ఫోకస్ ..

1. సావిత్రి (పెళ్లి చేసి చూడు, 1952)pelli chesi chudu

2. పార్వతి (దేవదాసు, 1953)devadasu
3. పద్మ (అర్ధాంగి, 1955)ardangi

4. మధురవాణి (కన్యాశుల్కం, 1955)kanyashulkam

5. మేరీ (మిస్సమ్మ, 1955)missamma

6. శశిరేఖ (మాయాబజార్, 1957)mayabazar

7. సుగుణ (వెలుగు నీడలు, 1961)velugu needalu

8. లక్ష్మి (గుండమ్మ కథ, 1962)gundamma katha

9. రాధ (మూగ మనసులు, 1964)mooga manasulu

10. ద్రౌపది (నర్తనశాల, 1963)narthanashala

11. సీత & లలిత (దేవత, 1965)devatha

12. మాధవి (డాక్టర్ చక్రవర్తి, 1964)doctor chakravarthy

13. రాధ (నవరాత్రి , 1966)navaratri

14. శారద (సుమంగళి, 1965)sumangali

15. పద్మ (చివరకు మిగిలేది, 1960)chivaraku migiledi

ఇవి సావిత్రి పోషించిన అత్యుత్తమ పాత్రల్లో కొన్ని మాత్రమే. ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Savitri
  • #Actress Savitri Biopic
  • #Ardhangi
  • #Chivaraku Migiledi
  • #Devadasu

Also Read

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

related news

Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

trending news

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

6 hours ago
Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

15 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

15 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

15 hours ago
Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

15 hours ago

latest news

Vijay Thalapathy: సినిమాలకు రిటైర్మెంట్.. విజయ్ షాకింగ్ ప్రకటన

Vijay Thalapathy: సినిమాలకు రిటైర్మెంట్.. విజయ్ షాకింగ్ ప్రకటన

12 mins ago
Prabhas: డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

Prabhas: డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

1 hour ago
Kiccha Sudeep: సౌత్‌ vs నార్త్‌… కిచ్చా సుదీప్‌ రేపిన కొత్త పంచాయితీ.. ఏమన్నారు, ఏమైంది?

Kiccha Sudeep: సౌత్‌ vs నార్త్‌… కిచ్చా సుదీప్‌ రేపిన కొత్త పంచాయితీ.. ఏమన్నారు, ఏమైంది?

2 hours ago
Vijay And Harshavardhan: ఇలా తయారయ్యేంట్రా బాబూ… ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టి.. ఇప్పుడు హీరోల వంతు..

Vijay And Harshavardhan: ఇలా తయారయ్యేంట్రా బాబూ… ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టి.. ఇప్పుడు హీరోల వంతు..

2 hours ago
Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version