Gunter Kaaram: ‘గుంటూరు కారం’ : ‘దమ్ మసాలా’ సాంగ్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్ ఇవే

మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ‘గుంటూరు కారం’. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈరోజు దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో కొద్దిసేపటి క్రితం ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయడం జరిగింది. తమన్ సంగీతంలో రూపొందిన ఈ పాట ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.

అప్పుడే ఈ పాటకి యూట్యూబ్లో 5 మిలియన్ వ్యూస్ నమోదవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఈ పాటని రిలీజ్ చేసింది చిత్ర బృందం. దీపావళికే.. సంక్రాంతి వైబ్స్ తీసుకొచ్చేశాడు గురూజీ అంటూ సోషల్ మీడియాలో ‘గుంటూరు కారం’ (Gunter Kaaram) ఫస్ట్ సింగిల్ ను ఓ రేంజ్లో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు అలాగే మహేష్ అభిమానులు. ఈ క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ మీమ్స్ కూడా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

https://twitter.com/i/status/1721836113088979255

https://twitter.com/i/status/1721847265462002109

https://twitter.com/MaheshFanTrends/status/1721833963625574748

https://twitter.com/MaheshFanTrends/status/1721833963625574748

https://twitter.com/i/status/1721825650280190341

https://twitter.com/i/status/1721862324691345409

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus