ఈ వారం (Weekend) థియేటర్లలో ‘డ్రాగన్’ వంటి డబ్బింగ్ సినిమా.. ‘రామం రాఘవం’ ‘బాపు’ వంటి చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సో థియేటర్లలో పెద్దగా సందడి లేనట్టే. అయితే ఓటీటీలో ‘డాకు మహారాజ్’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటితో పాటు లిస్ట్ లో ఇంకేమి ఉన్నాయో ఒక లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) జాబిలమ్మ నీకు అంత కోపమా : ఫిబ్రవరి 21న విడుదల
2) బాపు : ఫిబ్రవరి 21న విడుదల
3) రామం రాఘవం : ఫిబ్రవరి 21న విడుదల
4) డ్రాగన్ : ఫిబ్రవరి 21న విడుదల
5) మేరె హజ్బెండ్ కి బి వి(హిందీ) : ఫిబ్రవరి 21న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
అమెజాన్ ప్రైమ్ :
6) రీచర్ 3 (వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) బేబీ జాన్ (హిందీ) (Baby John) : ఫిబ్రవరి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5:
8) క్రైమ్ బీట్ (వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
9) ఆఫీస్ (తమిళ్ సిరీస్) : ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) ది వైట్ లోటస్ (వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 17 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) ఊప్స్ అబ్ క్యా(హిందీ సిరీస్) : ఫిబ్రవరి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
12) డాకు మహారాజ్ (Daaku Maharaaj) : ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) జీరోడే (వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆపిల్ టీవీ ప్లస్ :
14) సర్ఫేస్ 2 (వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్ :
15) కౌశల్ జి’స్ వర్సెస్ కౌశల్ : ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
మనోరమ మ్యాక్స్ :
16) మనో రాజ్యం : స్ట్రీమింగ్ అవుతుంది