OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్.!

ఈ వీకెండ్ కి థియేటర్లలో పెద్ద మరియు మిడ్ రేంజ్ సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు. దీంతో ప్రేక్షకులకి ఓటీటీలే ఫస్ట్ ఆప్షన్ అయిపోయాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ కి ఏకంగా 16 సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్ :

1) ఫాలౌట్(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 12న స్ట్రీమింగ్

2) ఓం భీమ్ బుష్ (Om Bheem Bush)  : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

జీ5 :

3) గామి (Gaami)  : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

4) అదృశ్యం (హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

5) బ్లడ్ ఫ్రీ(కొరియన్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) ప్రేమలు(మలయాళం) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

7) ది గ్రేటెస్ట్ హిట్స్(హాలీవుడ్) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

ఆహా :

8) కార్తీక(తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

9)ప్రేమలు(తెలుగు) (Premalu)  : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

10) అన్ లాక్డ్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) వాట్ జెన్నిఫర్ డిడ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

12) బేబీ రెయిన్ డీర్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

13) హార్ట్ బ్రేక్ హై (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

14) అమర్ సింగ్ చమ్కీలా(హిందీ) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

సన్ నెక్స్ట్ :

15) లాల్ సలామ్ (Lal Salaam) (తెలుగు/తమిళ్) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

లయన్స్ గేట్ ప్లే :

16) హైటౌన్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus