This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం థియేటర్లో నితిన్ ‘తమ్ముడు’ , సిద్దార్థ్ ‘3 BHK’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు ఓటీటీలో కూడా సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. కీర్తి సురేష్ – సుహాస్..ల ‘ఉప్పు కప్పురంబు’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఇంకా ఏ ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

This Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు :

1) తమ్ముడు : జూలై 4న విడుదల కానుంది

2) 3 BHK : జూలై 4న విడుదల కానుంది

3)జురాసిక్ వరల్డ్ డొమినియన్ : జూలై 4న విడుదల కానుంది

4) లోపలికి రా చెప్తా : జూలై 4న విడుదల కానుంది

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్ వీడియో :

5) ఉప్పు కప్పురంబు : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

6)హెడ్ ఆఫ్ స్టేట్ : జూలై 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

7) బిచ్ వర్సెస్ రిచ్ (వెబ్ సిరీస్ సీజన్ 2) : జూలై 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

8)ది ఓల్డ్ గార్డ్ 2 (హాలీవుడ్ మూవీ) : జూలై 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ది శాండ్ మ్యాన్ (వెబ్ సిరీస్ సీజన్ 2) : జూలై 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

10) క్యాంపైన్ : స్ట్రీమింగ్ అవుతుంది

11) గుడ్ వైఫ్(వెబ్ సిరీస్) : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) లా అండ్ ది సిటీ : జూలై 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

13) ఎయిర్ : ఆల్ ఇండియా ర్యాంకర్స్(వెబ్ సిరీస్) : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ :

14) ది హంట్ : ది రాజీవ్ గాంధీ అస్సాస్సినేషన్ కేస్ : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

15) కాశీధర్ లపతా : జూలై 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

హులు :

16) ది యాక్టర్ : స్ట్రీమింగ్ అవుతుంది

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus