Weekend Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 16 సినిమాల లిస్ట్.!

గత వారంలానే ఈ వారం కూడా థియేటర్లలో అన్నీ చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో అయితే పదుల సంఖ్యలో సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ఓం భీమ్ బుష్ (Om Bheem Bush) : మార్చి 22న విడుదల

2) అనన్య : మార్చి 22న విడుదల

3) హద్దులేదురా : మార్చి 22న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు :

ఆహా :

4) భూతద్దం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana) : మార్చి 20 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

5) ఓజ్లర్ : మార్చి 20 నుండి స్ట్రీమింగ్

6) లూటేరా (హిందీ) : మార్చి 22 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

7) 3 బాడీ ప్రాబ్లమ్ (వెబ్ సిరీస్) మార్చి 21 నుండి స్ట్రీమింగ్

8) ఫైటర్ (హిందీ) మార్చి 21 నుండి స్ట్రీమింగ్

9) లాల్ సలామ్ (Lal Salaam) (తమిళ/ తెలుగు) మార్చి 22 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్

10) ప్లే గ్రౌండ్ (హిందీ సిరీస్) మార్చి 17 నుండి స్ట్రీమింగ్

11) మరక్కుమ నెంజాం (తమిళ) మార్చి 19 నుండి స్ట్రీమింగ్

12) ఏ వతన్ మేరే వతన్ (హిందీ) మార్చి 21 నుండి స్ట్రీమింగ్

13) రోడ్ హౌస్ (హాలీవుడ్ మార్చి 21 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో

14) ఫ్రాయిడ్స్ లాస్ట్ సెషన్ (హాలీవుడ్) మార్చి 19 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా

15) ఓపెన్ హైమర్ (హాలీవుడ్) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్

ఈటీవీ విన్

16) సుందరం మాస్టర్ (Sundaram Master) (తెలుగు) : మార్చి 22 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus