Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

  • June 29, 2026 / 03:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

జూలైలోకి ఎంట్రీ ఇచ్చేయబోతున్నాం. మొదటి వారమే క్రేజీ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వాటితో పాటు ఓటీటీలో కూడా ‘ఇసకపట్నం’ ‘సూపర్ సుబ్బు’ వంటి క్రేజీ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వారం థియేటర్/ఓటీటీ సినిమాల(This Week Releases) లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

this week releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) నాగ బంధం : జూలై 3న విడుదల

2) రావు బహదూర్ : జూలై 3న విడుదల

3) ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్(హాలీవుడ్) : జూలై 3న విడుదల

4) బేబీ డు డై డు(హిందీ) : జూలై 3న విడుదల

5)ఆల్ఫా(హిందీ) : జూలై 3న విడుదల

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

అమెజాన్ ప్రైమ్ వీడియో

6) ఇసకపట్నం : జూలై 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) ఎల్లే : జూలై 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) మాజిలుమియర్ మ్యాజికల్ గర్ల్స్ ఇంక్. సీజన్ 2 : జూలై 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్

9) సూపర్ సుబ్బు : జూలై 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) సర్వైవల్ ఆఫ్ ది తికెస్ట్ సీజన్ 3 : జూలై 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) వరస్ట్ నైబర్ ఎవర్ : జూలై 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

12)స్పార్క్స్ ఆఫ్ టుమారో : జూలై 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) ఎనోలా హోమ్స్ 3 : జూలై 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) హ్యూమన్ వేపర్ : జూలై 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

15) ప్రీతమ్ అండ్ పెడ్రో : జూలై 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

యాపిల్ టీవీ ప్లస్

16) సిలో సీజన్ 3 : జూలై 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT
  • #this week releases

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

17 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

18 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

19 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

20 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version